For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: మా వివాదం.. ఆ ఇద్దరిపై చిరంజీవి ఆగ్రహం.. సొనాలి బింద్రే మరణించిందని ఎమ్మెల్యే ట్వీట్

  By Rajababu
  |

  టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన మీడియాలో చేసిన హంగామా మీకోసం..

  సొనాలి బింద్రే మరణించింది.. బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్! అసలేం జరిగిందంటే..

  సొనాలి బింద్రే మరణించింది.. బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్! అసలేం జరిగిందంటే..

  క్యాన్సర్ వ్యాధికి గురైన సొనాలి బింద్రే మరణించిందంటూ ట్వీట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్‌కు నెటిజన్లు చుక్కలు చూపించారు. దాంతో బీజేపీ ఇబ్బందిలో పడింది. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం రామ్ కదమ్‌కు తొలిసారి కాదు.

  పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

  బాలయ్య సాహసానికి 25 ఏళ్ళు.. ఒకేరోజు రెండు సినిమాలు విడుదల, అప్పట్లో బ్లాక్ బస్టర్!

  బాలయ్య సాహసానికి 25 ఏళ్ళు.. ఒకేరోజు రెండు సినిమాలు విడుదల, అప్పట్లో బ్లాక్ బస్టర్!

  నందమూరి బాలకృష్ణ సత్తాని బాక్స్ ఆఫీస్ వద్ద తెలియజేసిన చిత్రాలు చాలా ఉన్నాయి. బాలయ్య సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే రోజు బాలయ్య నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు చిత్రాలు సెప్టెంబర్ 3, 1993 న విడుదలయ్యాయి. ఇది అప్పట్లో పెద్ద సాహసం.

  పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

  ‘మా'లో ముదిరిన వివాదం: హీరో శ్రీకాంత్ ఓపెన్ ఛాలెంజ్, ప్రెస్‌మీట్‌కు నరేష్ డుమ్మా!

  ‘మా'లో ముదిరిన వివాదం: హీరో శ్రీకాంత్ ఓపెన్ ఛాలెంజ్, ప్రెస్‌మీట్‌కు నరేష్ డుమ్మా!

  'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా)లో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో వివాదం ముదురుతోంది. నిధుల దుర్వినియోగం వెనక హీరో శ్రీకాంత్ ఉన్నట్లు మీడియాలో స్క్రోలింగ్ రావడంతో ఆయన ఇతర సభ్యులతో కలిసి సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అందుకే గీతా గోవిందం వదులుకొన్నా.. డిప్రెషన్‌లొకి వెళ్లాను.. అను ఇమ్మాన్యుయేల్

  అందుకే గీతా గోవిందం వదులుకొన్నా.. డిప్రెషన్‌లొకి వెళ్లాను.. అను ఇమ్మాన్యుయేల్

  అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ మలయాళంలో ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారారు. తాజాగా ఆమె నటించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రంలో నాగచైతన్య అక్కినేని సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అను ఇమ్మాన్యుయేల్ ఫిల్మ్‌బీట్‌తో మాట్లాడింది. అను చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

  మహేష్ బాబుకు కూడా కోటి రూపాయలేనా, అనుమానం కలిగింది: నరేష్

  మహేష్ బాబుకు కూడా కోటి రూపాయలేనా, అనుమానం కలిగింది: నరేష్

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా)లో నిధుల దుర్వినియోగం అంశంపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. 'మా' ప్రెసిడెంట్ శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్ వేర్వేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నారు. ఈ విషయంలోనే శివాజీ రాజా, నరేష్ మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సామాన్యుడిగా వెళ్ళా.. సామాన్యుడిగా వచ్చా, నాని అన్న చెప్పాకే తెలిసింది.. గణేష్!

  సామాన్యుడిగా వెళ్ళా.. సామాన్యుడిగా వచ్చా, నాని అన్న చెప్పాకే తెలిసింది.. గణేష్!

  సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన గణేష్ గత వారం షో నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. సెలేబ్రిటిగా షో నుంచి తిరిగి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలని గణేష్ ఓ ఇంటర్వ్యూ లో వివరించాడు. గణేష్ షోలో ఎక్కువగా నామినేట్ అవుతూ ఎలిమినేషన్ నుంచి బయటపడుతూ వచ్చాడు. బిగ్ బాస్ అభిమానులకు గణేష్ బాగా గుర్తుండి పోతాడు అని చెప్పడంలో సందేహం లేదు.

  పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

  ఆ ఇద్దరిపై చిరంజీవి ఆగ్రహం?.. నిధుల దుర్వినియోగం ఎన్ని కోట్లంటే!

  ఆ ఇద్దరిపై చిరంజీవి ఆగ్రహం?.. నిధుల దుర్వినియోగం ఎన్ని కోట్లంటే!

  పేద సినీ కళాకారులకు అండగా ఉండాల్సిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా)లో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రావడం సినీవర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంలోకి చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌ను లాగడంతో వివాదం మరింత రచ్చ రచ్చగా మారింది. వివారాల్లోకి వెళితే..

  పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

  జూ ఎన్టీఆర్ జాతకంలో సంచలన విషయాలు: భవిష్యత్తులో ఏం జరుగబోతోందంటే...?

  జూ ఎన్టీఆర్ జాతకంలో సంచలన విషయాలు: భవిష్యత్తులో ఏం జరుగబోతోందంటే...?

  నటులంటే ఫాలోయింగ్, గొప్ప అనుకుంటారు కానీ... వాళ్ల వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఘోరమైన పరిస్థితులు ఉంటాయో చెప్పడానికి జూ ఎన్టీఆర్ పరిస్థితి ఒక నిదర్శనమని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అన్నారు. ఆయన జాతకం ఏం చెబుతుందో యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.
  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రాంచరణ్ మగధీర దుమ్ముదుమారం.. జపాన్ ఆడియన్స్ ఫిదా!

  రాంచరణ్ మగధీర దుమ్ముదుమారం.. జపాన్ ఆడియన్స్ ఫిదా!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మగధీర చిత్రం ఒక దృశ్య కావ్యం. టాలీవుడ్ అపురూప చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రంతో వసూళ్ల ప్రభంజనం అంటే ఏంటో చూపించాడు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో మగధీర చిత్రం తిరుగులేని విజయం సాధించింది. తాజగా ఈ చిత్రం జపాన్ లో కూడా సంచలనంగా మారింది.

  పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

  మన హీరోలను బిగ్‌బాస్ పెట్టాలి.. నిజస్వరూపం తెలుస్తుంది.. అందరూ తొక్కేసే వాళ్లే.. మాధవీలత

  మన హీరోలను బిగ్‌బాస్ పెట్టాలి.. నిజస్వరూపం తెలుస్తుంది.. అందరూ తొక్కేసే వాళ్లే.. మాధవీలత

  టాలీవుడ్ అందాల భామ మాధవీ లత రాజకీయ వేత్తగా మారారు. తాజాగా బిగ్‌బాస్ రియాలిటీ షోలపై జరుగుతున్న చర్చల్లో పాల్గొంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్2లోని సెలబ్రిటీ కౌశల్ గురించి తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకొన్నారు. ఆమె ఏమన్నారంటే..

  పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

  ఛీ ఆ సినిమాలు ఎందుకు అలా చేశానా అనిపిస్తుంది: సమంత

  ఛీ ఆ సినిమాలు ఎందుకు అలా చేశానా అనిపిస్తుంది: సమంత

  సమంత నటిస్తున్న 'యూ టర్న్' మూవీ సెప్టెంబర్ 13న విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాల్లోకి రాక ముందు ఎక్కడా ఎలాంటి ట్రైనింగ్ కూడా తీసుకోలేదని, సినిమాల్లోకి వచ్చిన తర్వాతే అన్ని విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇటీవలే భర్తతో విడిపోయి.. హోటల్ రూంలో మరణించిన నటి!

  ఇటీవలే భర్తతో విడిపోయి.. హోటల్ రూంలో మరణించిన నటి!

  పాయల్ చక్రవర్తి ప్రముఖ నటిగా బెంగాలీ చిత్రాలు, సీరియల్స్ లో నటిస్తోంది. పాయల్ చక్రవర్తి తాజగా హోటల్ గదిలో మరణించిన వార్త సంచలనంగా మారింది. అనుమానాస్పద పరిస్థితితుల నడుమ ఆమె శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుండా లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.

  పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

  సామ్రాట్ కంటే.. తేజస్వికే ఎక్కువ ఎఫెక్ట్.. డిప్రెషన్‌లోకి వెళ్లాడు.. అఫైర్లు నిజమే!

  సామ్రాట్ కంటే.. తేజస్వికే ఎక్కువ ఎఫెక్ట్.. డిప్రెషన్‌లోకి వెళ్లాడు.. అఫైర్లు నిజమే!

  బిగ్‌బాస్ రియాలిటీ షో చివరి అంకానికి చేరుకొన్నది. మరో మూడు వారాల్లో ఈ షో ముగియనున్నది. కామన్ మ్యాన్‌గా ఇంట్లోకి ప్రవేశించిన గణేష్ 85 రోజుల తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన గణేష్ మీడియాతో మాట్లాడారు.

  పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

  బిగ్ బాస్2: చుక్కలు చూపిస్తున్న కౌశల్.. దీప్తికి నరకం కనిపిస్తోందిగా!

  బిగ్ బాస్2: చుక్కలు చూపిస్తున్న కౌశల్.. దీప్తికి నరకం కనిపిస్తోందిగా!

  బిగ్ బాస్ 2 చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో అత్యంత రసవత్తరమైన టాస్క్ లు ప్రారంభమయ్యాయి. ఫైనల్ చేరుకునేందుకు ఇంటి సభ్యులు వారి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో అత్యంత కఠినమైన టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతోంది. మరోవైపు వీకెండ్ దగ్గర పడడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది.

  పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి

  బిగ్‍‌బాస్ 2: గీత మాధురిపై దారుణమైన కామెంట్స్... రంగంలోకి భర్త నందు!

  బిగ్‍‌బాస్ 2: గీత మాధురిపై దారుణమైన కామెంట్స్... రంగంలోకి భర్త నందు!

  'బిగ్ బాస్ 2 తెలుగు' షోలో బలమైన కంటెస్టెంట్లలో ఒకరిగా కొనసాగుతున్న గీతా మాధురిపై కొన్ని రోజులుగా దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. నెగటివ్ కామెంట్స్, విమర్శలు ఒకే కానీ.... బూతులు తిడుతూ కొందరు అసభ్యమైన కామెంట్స్ చేస్తుండటంతో గీత మాధురి భర్త నందు రంగంలోకి దిగారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Bigg Boss2, Pawan Kalyan others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X