For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: కౌశల్ భార్యకు చిత్ర హింసలు, రేణు దేశాయ్ షాక్, నాగబాబు వార్నింగ్!

|

మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు, ఆయన జనసేన పార్టీకి మద్దతుగా మరో వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా హిట్లర్ కథ గుర్తు చేస్తూ... పవన్ కళ్యాణ్, సేనసేన వ్యతిరేకులకు వార్నింగ్ ఇచ్చారు. నీ భర్త, కొడుకు ఒంటరి కాలేదా? ఎన్టీఆర్‌తో కాపురం ఎలా చేశావ్ అంటూ లక్ష్మీ పార్వతిపై శ్రీరెడ్డి సంచలన కామెంట్ చేశారు. తెలుగు నటి, యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు పెళ్లి జరిగింది. విజయవాడలో స్వాతి నాయుడు వివాహం వైభవంగా జరిగింది. అవినాష్ అనే యువకుడిని ఆమె పెళ్లాడారు. ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

పీకలు కోస్తుంది.. బీ కేర్ ఫుల్: నాగబాబు వార్నింగ్

పీకలు కోస్తుంది.. బీ కేర్ ఫుల్: నాగబాబు వార్నింగ్

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నీ భర్త, కొడుకు ఒంటరి కాలేదా? ఎన్టీఆర్‌తో కాపురం ఎలా చేశావ్?... లక్ష్మీ పార్వతిపై శ్రీరెడ్డి సంచలనం!

నీ భర్త, కొడుకు ఒంటరి కాలేదా? ఎన్టీఆర్‌తో కాపురం ఎలా చేశావ్?... లక్ష్మీ పార్వతిపై శ్రీరెడ్డి సంచలనం!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎందుకు ఇలా జరిగింది?.. అభిమానులతో బాలయ్య మీటింగ్?

ఎందుకు ఇలా జరిగింది?.. అభిమానులతో బాలయ్య మీటింగ్?

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

శృంగారతార స్వాతి నాయుడు వివాహం.. ఆమె భర్త ఇతడే! (ఫోటోస్)

శృంగారతార స్వాతి నాయుడు వివాహం.. ఆమె భర్త ఇతడే! (ఫోటోస్)

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వారి పరిస్థితి దారుణంగా ఉంది, అందుకే సాక్షి టీవీతో చేతులు కలిపా: రేణు దేశాయ్

వారి పరిస్థితి దారుణంగా ఉంది, అందుకే సాక్షి టీవీతో చేతులు కలిపా: రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి సీరియస్‌ పాలిటిక్స్ చేస్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార తెలుగు దేశం పార్టీని, ఇటు జగన్ సారథ్యంలోని ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు సందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్... జగన్‌కు సంబంధించిన సాక్షి టీవీ రైతుల గురించి చేస్తున్న షోలో భాగం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాంచరణ్‌ తర్వాత చెంపలేసుకొన్న కమెడియన్.. బాధపెట్టాను, క్షమించండి!

రాంచరణ్‌ తర్వాత చెంపలేసుకొన్న కమెడియన్.. బాధపెట్టాను, క్షమించండి!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

దారుణంగా ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్లు.. వర్మ ట్వీట్‌తో కలకలం.. చంద్రబాబు షాకింగ్ నిర్ణయం!

దారుణంగా ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్లు.. వర్మ ట్వీట్‌తో కలకలం.. చంద్రబాబు షాకింగ్ నిర్ణయం!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చావుబతుకుల మధ్య హీరో సూర్య హీరోయిన్.. డబ్బు లేక దీనస్థితిలో ఐసీయూలో!

చావుబతుకుల మధ్య హీరో సూర్య హీరోయిన్.. డబ్బు లేక దీనస్థితిలో ఐసీయూలో!

తమిళ, కన్నడ రంగంలో యువతారగా గుర్తింపు తెచ్చుకొంటున్న విజయలక్ష్మి అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని మాల్యా హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్సనందిస్తున్నారు. పలువురు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ కొనసాగుతుందని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

యాంకర్ సుమకు అలీ మరో షాక్.. గత వివాదం నుంచి గుణపాఠం..!

యాంకర్ సుమకు అలీ మరో షాక్.. గత వివాదం నుంచి గుణపాఠం..!

నాలుగు దశాబ్దాలుగా హీరోగా, కమెడియన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న ఆలీ అప్పుడప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంటారు. నటుడిగా వివాదాలకు దూరంగా ఉండే అలీ యాంకర్‌గా మారినప్పుడే కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. పలు ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు యాంకర్ వ్యవహరిస్తుండటం తెలిసిందే. కొన్నిసార్లు నోటిదురుసును ప్రదర్శిస్తుంటారు. దాంతో ఆయన ఇబ్బందుల్లో పడుతుంటారు. తాజాగా లవర్స్ డే ఫంక్షన్‌లో సుమ భర్త రాజీవ్ కనకాలపై అతిగా సెటైర్లు వేసి బుక్ అయిపోన విషయం తెలిసిందే. గత అనుభవాలను దృష్టి పెట్టుకొని అలీ ఇటీవల సుమతో జాగ్రత్తగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నా భార్యకు క్యాన్సర్... ఆమెను చిత్రహింసలు పెడుతున్నారు, చంపేస్తామని వార్నింగ్: కౌశల్

నా భార్యకు క్యాన్సర్... ఆమెను చిత్రహింసలు పెడుతున్నారు, చంపేస్తామని వార్నింగ్: కౌశల్

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సైలెంట్‌గా ఉండండి, మావాళ్లు చూసుకుంటారు.. మెరుపు దాడులపై మహేష్, ఎన్టీఆర్, సిద్దార్థ్!

సైలెంట్‌గా ఉండండి, మావాళ్లు చూసుకుంటారు.. మెరుపు దాడులపై మహేష్, ఎన్టీఆర్, సిద్దార్థ్!

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటలకు జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళాలు వెయ్యి కేజీల బాంబు విసిరారు. దీనితో అక్కడ ఉన్న 200పైగా ఉగ్రవాదులు హతం అయ్యారు. స్థావరాలన్నీ నేలమట్టం అయినట్లు భారత ప్రభత్వం ప్రకటించింది. పాకిస్థాన్ కూడా భారత వైమానిక దళాల దాడుల్ని ధ్రువీకరించింది. అందరూ దీనిని సర్జికల్ స్ట్రిక్స్ 2 గా అభివర్ణిస్తున్నారు. దీనిపై సినీ ప్రముఖులంతా స్పందిస్తూ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వైఎస్ఆర్‌ని చంద్రబాబుగా మార్చేసిన ఆర్జీవీ.. మహానాయకుడుకు వ్యతిరేకంగా!

వైఎస్ఆర్‌ని చంద్రబాబుగా మార్చేసిన ఆర్జీవీ.. మహానాయకుడుకు వ్యతిరేకంగా!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 రాయ్ లక్ష్మి గర్భవతా.. నాకు చాలా మందితో ఎఫైర్ ఉంది.. అయితే ఏంటి!

రాయ్ లక్ష్మి గర్భవతా.. నాకు చాలా మందితో ఎఫైర్ ఉంది.. అయితే ఏంటి!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పవన్ ఇంకా మారలేదు, వాళ్లంతా ఓట్లేస్తారా.. చిరంజీవితో పోలుస్తూ తమ్మారెడ్డి హాట్ కామెంట్స్!

పవన్ ఇంకా మారలేదు, వాళ్లంతా ఓట్లేస్తారా.. చిరంజీవితో పోలుస్తూ తమ్మారెడ్డి హాట్ కామెంట్స్!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 కౌశల్ దమ్ముంటే రా చూసుకుందాం, తనీష్‌తో కుమ్మక్కు అని నిరూపిస్తే.. టివి యాంకర్!

కౌశల్ దమ్ముంటే రా చూసుకుందాం, తనీష్‌తో కుమ్మక్కు అని నిరూపిస్తే.. టివి యాంకర్!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Trending topics From filmibeat. Naga Babu wafrning, swathi naidu marriage, Renu Desai Sakshi TV. Tollywood and Bollywood's movie news become top Trending Stories in media. Actress Swathi Naidi, Renu Desai, Balakrishna, Naga Babu and other stars in top list. Some of the top stories for you.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more