twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: చెప్పుతో కొట్టాలన్న నాగబాబు, కొరటాల శివ బాస్ ఆఫ్ కామసూత, యువహీరోతో నాగార్జున కోడలి అఫైర్

    |

    పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు తీసుకుంటున్నాడనే ఆరోపణలపై మెగా బ్రదర్ నాగబాబు మండి పడ్డారు. నా తమ్ముడికి సినిమాలు చేస్తే సంవత్సరానికి 150 కోట్లు సంపాదించే దమ్ముందన్నారు. అప్పట్లో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలు చేస్తూ... సోషల్ మీడియాలో హడావుడి చేసిన శ్రీరెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. ఇపుడు మళ్లీ ఆరోపణల పర్వం మొదలు పెట్టిన ఆమె కొరటాల శివను టార్గెట్ చేశారు. నాగార్జున మేనకోడలు సుప్రియను పెళ్లాడబోతున్నట్లు వస్తున్న వార్తలపై యంగ్ హీరో అడివి శేష్ స్పందించారు. కొడుకుకు హ్యాండించి తండ్రికి గ్రీన్ సిగ్నల్.. హాట్ టాపిక్‌గా రకుల్ ప్రీత్ తీరు.. ఇలా ఈ వారం పలు అంశాలు ట్రెండ్ అయ్యాయి. మీరేమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

    చిరంజీవి బయోపిక్: మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ హాట్ టాపిక్!

    చిరంజీవి బయోపిక్: మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ హాట్ టాపిక్!

    మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ వార్తలపై ఆయన సోదరుడు నాగబాబు రియాక్ట్ అవుతూ... అన్నయ్య జీవితంలో ఆసక్తికర మలుపులు ఏమీ లేవు, కాబట్టి ఆయన జీవితంపై బయోపిక్ వస్తుందని తాను అనుకోవడం లేదని తెలిపారు. అయితే మెగా బ్రదర్ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించడం లేదు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బూతులు తిడుతున్నారు.. నన్ను అల్లరి చేయడం ఎందుకు?.. నటి లయ ఆవేదన

    బూతులు తిడుతున్నారు.. నన్ను అల్లరి చేయడం ఎందుకు?.. నటి లయ ఆవేదన

    అమెరికాలో ఓ మూలన నా బతుకు నేను బతుకుతున్నా. నా భాష బాగోలేదంటూ పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌ మీద నన్ను అల్లరి చేయడం ఎందుకు? నన్నే కాదు ఎంతో మంది అమ్మాయులను ఇలాగే అల్లరి చేస్తున్నారు అంటే మాజీ తెలుగు హీరోయిన్ లయ ఆవేదన వ్యక్తం చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    150 కోట్లు సంపాదించే దమ్ముంది, చెప్పు తీసుకుని కొట్టాలి... నాగబాబు ఆగ్రహానికి కారణం ఆ కామెంట్సే!

    150 కోట్లు సంపాదించే దమ్ముంది, చెప్పు తీసుకుని కొట్టాలి... నాగబాబు ఆగ్రహానికి కారణం ఆ కామెంట్సే!

    కళ్యాణ్ బాబుకు ప్యాకేజీలు తీసుకునే అవసరం ఏమిటి? సినిమాలు చేస్తే కోట్లు వస్తాయి. వారిచ్చే ప్యాకేజీలు కళ్యాణ్ బాబు ఒక రోజు సంపాదన అంతకూడా ఉండదు. వరుసగా సంవత్సరం పాటు రెండు సినిమాలు, నాలుగు యాడ్లు చేస్తే 150 కోట్లు సంపాదించగలిగే దమ్మున్నోడు అని నాగబాబు వ్యాఖ్యానించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బాస్ ఆఫ్ కామసూత్ర: సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి

    బాస్ ఆఫ్ కామసూత్ర: సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి

    అప్పట్లో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలు చేస్తూ... సోషల్ మీడియాలో హడావుడి చేసిన శ్రీరెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. ఇపుడు మళ్లీ ఆరోపణల పర్వం మొదలు పెట్టిన ఆమె కొరటాల శివను టార్గెట్ చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఇద్దరి మధ్య ముదిరిన ప్రేమ వ్యవహారం.. లేటు వయసులో ఘాటుగా.. బీచ్‌ రొమాన్స్!

    ఇద్దరి మధ్య ముదిరిన ప్రేమ వ్యవహారం.. లేటు వయసులో ఘాటుగా.. బీచ్‌ రొమాన్స్!

    బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత పర్హాన్ అక్తర్‌ లేటు వయసులో ఘాటైన ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. తన మొదటి భార్య అధునా భబానితో 2016లో విడిపోయిన తర్వాత నటి శిబానీ దండేకర్‌తో ప్రేమలో పడ్డ పర్హాన్ కొంతకాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట రొమాంటిక్ చేష్టలతో సోషల్ మీడియాలో హల్‌ఛల్ చేస్తున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ప్రభాస్‌ను వదిలేసి.. సైలెంట్‌గా రానాతో అనుష్కశెట్టి

    ప్రభాస్‌ను వదిలేసి.. సైలెంట్‌గా రానాతో అనుష్కశెట్టి

    బాహుబలి మూవీ తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, బ్యూటీ అనుష్క మధ్య అఫైర్ గురించి లెక్కలేనని కథనాలు, రూమర్లు వినిపించాయి. అయితే వారిద్దరూ వాటిపై పెద్దగా స్పందించకపోగా తమ పని తాము చేసుకొంటూ పోతున్నారు. ఇంకా మాట్లాడితే మా మధ్య ఉంది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే అనే డైలాగ్ వినిపించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కొడుకుకు హ్యాండించి.. తండ్రికి గ్రీన్ సిగ్నల్.. హాట్ టాపిక్‌గా రకుల్ ప్రీత్ తీరు!

    కొడుకుకు హ్యాండించి.. తండ్రికి గ్రీన్ సిగ్నల్.. హాట్ టాపిక్‌గా రకుల్ ప్రీత్ తీరు!

    దక్షిణాదిలో రకుల్ ప్రీత్ సింగ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నది. హిట్టు, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకొంటున్నది. తాజాగా టాలీవుడ్‌లో రకుల్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నాగచైతన్యతో సినిమాను వదులుకొని నాగార్జునకు ఓటేయ్యడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఐ లవ్ xxx, అందుకే వాళ్లకు ప్రేమ.. ఆ విషయంలో చిరంజీవి పిల్లాడు.. బోల్డ్‌గా జగపతిబాబు

    ఐ లవ్ xxx, అందుకే వాళ్లకు ప్రేమ.. ఆ విషయంలో చిరంజీవి పిల్లాడు.. బోల్డ్‌గా జగపతిబాబు

    స్టైలిష్ విలన్‌గా పేరు తెచ్చుకొంటున్న విలక్షణ నటుడు జగపతిబాబును పలు అవార్డులు పలుకరిస్తున్నాయి. హీరోగా చేసినప్పుడు అవార్డులు పెద్దగా అందలేదు. తాజాగా వైజాగ్‌లో జరిగిన టీఎస్సాఆర్ అవార్డుల కార్యక్రమంలో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించినందుకు గాను జగపతిబాబుకు బెస్ట్ క్యారెక్టర్ అవార్డు వచ్చింది. ఈ అవార్డును చిరంజీవి చేతుల మీదుగా జగపతిబాబు అందుకొన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అంతకంటే గొప్ప ప్రేమ ఉంటుందా?.. సుప్రియతో పెళ్లిపై అడివి శేషు స్పందన

    అంతకంటే గొప్ప ప్రేమ ఉంటుందా?.. సుప్రియతో పెళ్లిపై అడివి శేషు స్పందన

    యువ హీరో అడవి శేషు, నిర్మాత, నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ పెళ్లి వార్త టాలీవుడ్‌లో కలకలం రేపింది. ఈ ఏడాది తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు మీడియాలో వైరల్‌గా మారాయి. గత కొద్దికాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్లకు తాజా వార్త బలకలిగించేలా మారింది. అయితే తన పెళ్లిపై వచ్చిన వార్తలపై హీరో అడవి శేషు స్పందించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అరేయ్ పృథ్వి.. నాకు ఫోన్ చేయి.. ఆ మాట అనగానే రెచ్చిపోయిన నాగబాబు!

    అరేయ్ పృథ్వి.. నాకు ఫోన్ చేయి.. ఆ మాట అనగానే రెచ్చిపోయిన నాగబాబు!

    మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వరుస వీడియోలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలని టార్గెట్ చేస్తూ నాగబాబు చేస్తున్న వీడియోలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవిపై వచ్చే విమర్శలపై కూడా ఈ మెగా బ్రదర్ స్పందిస్తున్నారు. నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనసేన పార్టీకి తాను, తన కుమారుడు వరుణ్ ఇచ్చిన విరాళం గురించి వస్తున్న విమర్శలపై స్పందించారు. మరోమారు మహిళ వస్త్రధారణ గురించి విమర్శలు చేసేవారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    జూ. ఎన్టీఆర్ సినిమా అందుకే వదులుకున్నా, నేనింకా యంగే.. సీనియర్ హీరోయిన్!

    జూ. ఎన్టీఆర్ సినిమా అందుకే వదులుకున్నా, నేనింకా యంగే.. సీనియర్ హీరోయిన్!

    టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ సినీ ప్రియులందరికీ సుపరిచయమే. హోమ్లీ హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించిన లయ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కు అభిమాన నటిగా మారారు. శ్రీకాంత్, బాలయ్య, శివాజీ, వేణు లాంటి హరోలతో లయ అనేక చిత్రాల్లో నటించారు. కానీ వివాహం తర్వాత లయ తన ఫ్యామిలితో అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె తల్లిగా, భార్యగా హాయిగా జీవనం సాగిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లయ సినిమాల్లో తన రీఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    2.0తో మునిగిపోయాం.. శంకర్‌తో నిర్మాతల ఫైట్, భారతీయుడు2 ఆగిపోయినట్లేనా!

    2.0తో మునిగిపోయాం.. శంకర్‌తో నిర్మాతల ఫైట్, భారతీయుడు2 ఆగిపోయినట్లేనా!

    స్టార్ డైరెక్టర్ శంకర్ సూపర్ స్టార్ రజని 2.0 తర్వాత మరో బిగ్ ప్రాజెక్ట్ ని టేకప్ చేశాడు. లోకనాయకుడు కమల్ హాసన్ తో ఇండియన్2 సీక్వెల్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2.0 చిత్రానికి నిర్మించిన లేక ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించేందుకు సిద్ధం అయింది. చిత్రం ప్రారంభమయ్యాక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తమిళ సినీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనితో భారతీయుడు 2 చిత్రం ఆగిపోయిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆస్తులు కోల్పోయారు.. విజయశాంతి వల్లే బతుకుతున్నా!

    ఆస్తులు కోల్పోయారు.. విజయశాంతి వల్లే బతుకుతున్నా!

    ప్రముఖ నటి వై విజయ చాలా కాలం తర్వాత ఎఫ్2 చిత్రంతో లైమ్‌లైట్ లోకి వచ్చారు. 80, 90 దశకాలలో గయ్యాళి పాత్రలంటే ముందుగా గుర్తుకు వచ్చేది వై విజయనే. అంతగా తన నటనతో విజయ ముద్ర వేశారు. తెలుగు, తమళ, మలయాళీ భాషల్లో వందలాది చిత్రాల్లో వై విజయ నటించింది. 2000 సంవత్సరం ఆరంభం నుంచి వై విజయం చిత్ర పరిశ్రమకు దూరమైంది. అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 చిత్రంలో మంచి పాత్ర దొరకడంతో మరోమారు ఇండస్ట్రీలో వై విజయ పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వై విజయ ఆసక్తికర విషయాలని పేర్కొన్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కష్టాల్లో భూమిక, భర్త వల్ల ఫ్యామిలీ మొత్తం..హాట్ ఫోటో షూట్‌కు కారణం ఇదే!

    కష్టాల్లో భూమిక, భర్త వల్ల ఫ్యామిలీ మొత్తం..హాట్ ఫోటో షూట్‌కు కారణం ఇదే!

    భూమిక చావ్లా పేరు చెప్పగానే.. టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ తో చేసిన ఖుషి, ఒక్కడు, సింహాద్రి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ చిత్రాలతో భూమిక టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. భూమిక అందాలకు, నటనకు ఇప్పటికి అభిమానులు ఉన్నారు. అయితే భూమిక 2007లో భరత్ ఠాకూర్ ని వివాహం చేసుకున్న సెటిల్ అయింది. పెళ్లి తర్వాత కూడా భూమిక తరచుగా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. కాగా ఇటీవల భూమిక కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Tollywood and Bollywood's movie news become top Trending Stories in media. Actress Laya, Dil Raju, kamal haasan, Naga Babu, Srishanth and other stars in top list. Some of the top stories for you.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X