For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: నొప్పి భరించిన రామ్ చరణ్, సెక్స్ టేప్ డిలీట్ చేసిన శ్రీరెడ్డి, దిల్ రాజు వార్నింగ్

  |

  బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ నాగబాబు వరుస వీడియోలతో ఈ వారం సంచలనం క్రియేట్ చేశారు. అయితే బాలయ్య మాత్రం ఈ విషయంలో మౌనంగానే ఉన్నారు. గతవారం ఆయన తన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో పాటు శ్రీరెడ్డి ఇష్యూ, రామ్ చరణ్ ఇంటర్వ్యూ తదితర అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి. ఈ అంశాలు మీరు మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

  నా గురించి బ్యాడ్‌గా మాట్లాడావ్, అయినా దయతో సెక్స్ టేప్ డిలీట్: శ్రీరెడ్డి

  నా గురించి బ్యాడ్‌గా మాట్లాడావ్, అయినా దయతో సెక్స్ టేప్ డిలీట్: శ్రీరెడ్డి

  నటి శ్రీరెడ్డి మరోసారి తన ఎఫ్‌బి పోస్టుతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజా పోస్టులో ఆమె తన వద్ద ఉన్న ఒక కాల్(సెక్స్)టేప్ డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఎవరిది ఈ కాల్ టేప్ అనే విషయం మాత్రం శ్రీరెడ్డి ప్రస్తావించలేదు. అయితే అంతుకు ముందు రోజు ఓ సంఘటన చోటు చేటుచేసుకోవడం చర్చనీయాంశం అయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నొప్పి భరించా, బాలయ్యతో ఆ అవసరం రాలేదేమో, ప్రభాస్‌తో పెట్టుకోను: రామ్ చరణ్

  నొప్పి భరించా, బాలయ్యతో ఆ అవసరం రాలేదేమో, ప్రభాస్‌తో పెట్టుకోను: రామ్ చరణ్

  బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి ఎంటర్టెన్మెంట్స్ నిర్మించిన 'వినయ విధేయ రామ' సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆయన బాలయ్య గురించి, ప్రభాస్ ‘సాహో'తో తన చిత్రం ‘సైరా' పోటీపడే విషయమై స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ‘పేట' నిర్మాతకు దిల్ రాజు కౌంటర్: పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, నా డబ్బు కూడా చాలా పోయింది!

  ‘పేట' నిర్మాతకు దిల్ రాజు కౌంటర్: పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, నా డబ్బు కూడా చాలా పోయింది!

  రజనీకాంత్ 'పేట' చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాత వల్లభనేని అశోక్... ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంటులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, అల్లు అరవింద్, యూవి క్రియేషన్స్ వారు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించడంతో పాటు.... కుక్కలు, షూట్ చేయాలి, థియేటర్ మాఫియా అనే అభ్యంతరకర పదాలు వాడుతూ ఆగ్రహంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాగ బాబు కామెంట్లపై... బాలయ్యను ప్రశ్నించిన మీడియా, ఎలా రియాక్టయ్యారంటే?

  నాగ బాబు కామెంట్లపై... బాలయ్యను ప్రశ్నించిన మీడియా, ఎలా రియాక్టయ్యారంటే?

  తనను టార్గెట్ చేస్తూ నాగబాబు విడుదల చేస్తున్న వీడియోలను బాలయ్య పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే బాలయ్యను ఎలాగైనా ఈ విషయంపై రియాక్ట్ అయ్యేలా చేయాలని మీడియా వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో బాలయ్యను ఈ విషయమై కదిలించారు. అయితే కోపిష్టిగా పేరొందిన బాలయ్య రియాక్ట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాలయ్యపై నాగబాబు ఫైనల్ కామెంట్: మా అన్నయ్యను అంటావా...నోరు అదుపులో పెట్టుకో!

  బాలయ్యపై నాగబాబు ఫైనల్ కామెంట్: మా అన్నయ్యను అంటావా...నోరు అదుపులో పెట్టుకో!

  నందమూరి బాలకృష్ణ మా అన్నదమ్ముల మీద ఆరు సార్లు నోరు జారి అభ్యంతరకర కామెంట్స్ చేశారంటూ బాలయ్య ఒక్కో కామెంటుకు సంబంధించిన వీడియో విడుదల చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఫైనల్ వీడియో విడుదల చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  దటీజ్ నూతన్ నాయుడు.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ.. రెమ్యునరేషన్ లేకుండా 14 చిత్రాల్లో..

  దటీజ్ నూతన్ నాయుడు.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ.. రెమ్యునరేషన్ లేకుండా 14 చిత్రాల్లో..

  బిగ్‌బాస్ 2 రియాలిటీ షోతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి నూతన్ నాయుడు తారాజువ్వలా దూసుకొచ్చాడు. బిగ్‌బాస్‌లో తనదైన యాటిట్యూడ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. సామాజిక, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే నూతన్ ఇప్పుడు సరికొత్తగా సెన్సేషన్‌గా మారబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా మారబోతున్నాడనేది తాజా సమాచారం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సినీతారలపై ఐటీ దాడులు.. కుప్పలుగా బంగారం, నల్లధనం.. మొత్తం ఎన్ని కోట్లంటే..

  సినీతారలపై ఐటీ దాడులు.. కుప్పలుగా బంగారం, నల్లధనం.. మొత్తం ఎన్ని కోట్లంటే..

  కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలపై జరిగిన ఆదాయపు పన్ను అధికారులు దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ఈ దాడుల వెనుక ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సెక్స్ తప్ప అంతా పిండుకొన్నాడు.. దర్శకుడి గురించి హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  సెక్స్ తప్ప అంతా పిండుకొన్నాడు.. దర్శకుడి గురించి హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ 2019 అవార్డుల సందర్భంగా హాలీవుడ్ నటి పాట్రిసియా క్లార్క్‌సన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపుల ఉద్యమం మీటూ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో పాట్రిసియా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. షార్ప్ అబ్జెక్ట్స్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మీడియాలో ఆసక్తిని రేకేత్తించాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  భార్యతో రాజమౌళి ఫుల్ రొమాంటిక్.. జక్కన టాలెంట్ చేస్తే షాకే!

  భార్యతో రాజమౌళి ఫుల్ రొమాంటిక్.. జక్కన టాలెంట్ చేస్తే షాకే!

  ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ వివాహం జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌ను కార్తీకేయ పెళ్లి చేసుకోన్న విషయం విదితమే. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా రాజమౌళి దంపతులు చేసిన వీడియో ట్రెండ్ అవుతున్నది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సైరా బడ్జెట్.. చిరు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? రాంచరణ్ చెప్పిన ప్రకారం..

  సైరా బడ్జెట్.. చిరు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? రాంచరణ్ చెప్పిన ప్రకారం..

  ధ్రువ, రంగస్థలం చిత్రాల తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరింత పరిణితి చెందిన నటుడిగా, నిర్మాతగా కనిపిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవితో సైరా నర్సింహారెడ్డి చిత్రాన్ని ఓ పక్క నిర్మిస్తూనే.. బోయపాటి శ్రీను నటించిన వినయ విధేయ రామలో నటించారు. ప్రమోషన్‌లో భాగంగా రాంచరణ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆయన వినయ విధేయ రామ, సైరా తదితర చిత్రాల గురించి పలు విషయాలను వెల్లడించారు. రాంచరణ్ వెల్లడించిన విషయలు ఆయన మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మేడపై నుంచి పడి నటి నిఖిత మృతి.. ఆ విషయంలో అనుమానాలు, భర్త మాటల్లో!

  మేడపై నుంచి పడి నటి నిఖిత మృతి.. ఆ విషయంలో అనుమానాలు, భర్త మాటల్లో!

  ఒడిశా చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బుల్లి తెరపై నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న లక్ష్మి ప్రియా బెహరా అలియాజ్ నికిత ప్రమాదవ శాత్తూ మృతి చెందింది. నికిత మృతి గురించి ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. నికిత కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. నికిత ఆరు నెలల పాపకు తల్లి కూడా. నికిత మృతితో ఒడిశా చిత్ర పరిశ్రమ, ఆమె సహనటులు విషాదంలో మునిగిపోయారు. నికిత మృతి గురించి మరిన్ని వివరాలు చూద్దాం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సినిమా భారీ నష్టాల్లో.. రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సాయి పల్లవి!

  సినిమా భారీ నష్టాల్లో.. రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సాయి పల్లవి!

  ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవి క్రేజీ టాలీవడ్‌లో అమాంతం పెరిగింది. కేవలం నటన, అభినయంతోనే సాయి పల్లవి యువతకు బాగా చేరువైంది. అందరిలా గ్లామర్ పాత్రలు చేయకున్నా సాయి పల్లవి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడం విశేషం. సాయి పల్లవి చివరగా నటించిన తెలుగు చిత్రం పడిపడి లేచే మనసు. హను రాఘవ పూడి దర్శత్వంలో శర్వానంద్ సరసన నటించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతల విషయంలో సాయి పల్లవి తన మంచి మనసు చాటుకుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా భర్తే ప్రైవేట్ ఫోటోలు లీక్ చేశాడు.. అందుకే విడాకులు.. హీరోయిన్ సంచలనం!

  నా భర్తే ప్రైవేట్ ఫోటోలు లీక్ చేశాడు.. అందుకే విడాకులు.. హీరోయిన్ సంచలనం!

  తమిళ, మలయాళీ నటి ప్రియాంక, దర్శకుడు లారెన్స్ రామ్ 2012లో ప్రేమ వివాహం చేసుకుని ఒక్కయ్యారు. ఎంత వేగంగా పేమించుకుని పెళ్లి చేసుకున్నారో అంతే వేగంగా ఈ జంట విడిపోయింది. మూడేళ్లకే మనస్పర్థలు ఏర్పడి వీరిద్దరూ విడిపోయారు. కానీ ఆ విషయం ఇటీవల పబ్లిక్ కు తెలిసింది. ప్రియాంక కొన్ని చిత్రాలకు మాత్రమే హీరోయిన్ గా పరిమితమైన నటి. లారెన్స్ రామ్ కూడా దర్శకుడిగా పాపులర్ కాలేదు. దీనితో వీరి వైవాహిక జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక ఆసక్తికర విషయాలు బయట పెట్టింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సంజయ్ దత్‌ని కలిసిన చిరంజీవి, రాంచరణ్.. ఫోటోలు వైరల్!

  సంజయ్ దత్‌ని కలిసిన చిరంజీవి, రాంచరణ్.. ఫోటోలు వైరల్!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొన్ని రోజులుగా రాంచరణ్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే విడుదలైన వినయ విధేయ రామ ట్రైలర్ మాస్ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. బాలీవడ్ స్టార్ సంజయ్ దత్ ని రాంచరణ్ తాజాగా కలవడం ఆసక్తిగా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వీడియో చూసి ఏడ్చేశా.. నేనేం చేశానని ఇంతలా.. భావోద్వేగానికి గురవుతూ రష్మిక!

  వీడియో చూసి ఏడ్చేశా.. నేనేం చేశానని ఇంతలా.. భావోద్వేగానికి గురవుతూ రష్మిక!

  ఎంత అద్భుతమైన నటి అయినా, అందంగా ఉన్నా స్టార్ గా మారాలంటే కొంత అదృష్టం కూడా ఉండాలి. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మికకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఛలో లాంటి చిన్న చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక తక్కువ సమయంలోనే యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక మందన పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్. తాజాగా రష్మిక ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఆ వివరాలు చూద్దాం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending topics January 2019 second week. Film industry caught in some sensational comments from stars. Nagababu, Balakrishna, Sri Reddy are top in the news. Petta, Vinaya Vidheya Rama, NTR Biopic, F2 movies are in news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X