ఎస్పీ బాలు కోసం కీరవాణి పాట (వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: ఈ రోజుతచో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయంతెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ని ఎంతగానో అభిమానించే ఎం.ఎం. కీరవాణి ఆయనకు ఓ పాటను పాడి కానుకగా అందించారు.

Tribute to SP Balasubrahmanyam on Completing 50 Years - by MM Keeravaani

‘యాభై వసంతాలు శ్రవణామృతం కురిసెనే బాలుగారి గళము' అంటూ ఎస్పీ బాలు సినీ జీవితాన్ని వర్ణిస్తూ కీరవాణి పాట పాడి రికార్డు చేశారు. తన సోషల్ నెట్ వర్కింగ్ ఖాతా ద్వారా కీరవాణి ఈ పాట వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X