సెల్వరాఘవన్ తో ఎన్టీఆర్ చిత్రం!

By Staff

Jr Ntr
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన దర్శకుడు సెల్వరాఘవన్. మినిమం గ్యారెంటీ దర్శకుడుగా పేరుపడ్డ ఆయన త్వరలో ఓ తెలుగు,తమిళ బాషా చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే తమిళం వెర్షన్ లో ఆయన సోదరుడు ధనుష్ హీరోగా చేయనున్నడని సమాచారం. ఇక తెలుగు వెర్షన్ కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ని సంప్రదిస్తున్నారు.

మంచి కథలుంటేనే చేస్తాను..స్క్రిప్టు ఫెరఫెక్ట్ ఉండాలని ఎన్టీఆర్ భావిస్తున్న ఈ తరుణంలో రాఘవన్ చెప్పిన కథ నచ్చి ఓకె చేసాడని చెప్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం మధ్యలో ఉండవచ్చునని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం త్రిషని అడుగుతున్నారు. కమల్ మర్మయోగి కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన ఆమె ఆ ప్రాజెక్టు లేటవటంతో ఈ సినిమా చేయటానికి కమిట్ అయ్యిందని తెలుస్తోంది.ఇక ఆమె గతంలో రాఘవన్ తో సినిమా చేయటం వర్కవుట్ అవటం కలిసివచ్చే అంశం. తెలుగు,తమిళ రెండింటిలోనూ ఆమే నటించే అవకాశం ఉంది. అలాగే ఎన్టీఆర్ కి కూడా ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X