»   » ఇదిగో సాక్ష్యం : త్రిష,రానా కలిసి ఆ రాత్రి... (ఫొటోలు)

ఇదిగో సాక్ష్యం : త్రిష,రానా కలిసి ఆ రాత్రి... (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్యన హాట్ టాపిక్ గా కొంతకాలం త్రిష,రానా బ్రేక్ అప్ అయ్యారంటూ తమిళ,తెలుగు సినిమా వర్గాల్లో జోరుగా వినిపించింది. దానికి తోడు ఆ మధ్యన త్రిష ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. అయితే రీసెంట్ గా మళ్లీ ఈ జంట ఒకటైంది. ఇదిగో ఈ క్రింద రీసెంట్ గా చేసిన ఓ ఫొటో షూట్ ఫొటోలు చూస్తే మీకే అర్దమవుతుంది.

బాహుబలి హిట్ అవటంతో రానా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి సైమా 2015 లో పార్టీ చేసుకున్నారు. వీరిద్దరూ సింగిల్ గా ఉంటున్నా ....దుబాయి లో ఈ పార్టీలో మింగిల్ అయ్యారంటున్నారు. రమ్యకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పార్టిలో ధనుష్,తాప్సీ కూడా పాల్గొన్నారు. అయితే అందరి దృష్ణీ త్రిష,రానాల మీదే పడింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

త్రిష,వరుణ్ ల మధ్య ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయ్యిన తర్వాత రానా, త్రిష కలిసి మంచు మనోజ్ సంగీత్ సెర్మనీలో కనిపించారు. అయితే ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేసారు. ఈ క్రింద వారి హ్యాపీ డేస్ ఫొటోలు చూడండి.

త్రిష,రానా ఫొటో షూట్

త్రిష,రానా ఫొటో షూట్

వీరిద్దరూ చాలా ఇంటిమెంట్ గా ఓ పాపులర్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ ఇది...

సైమా అయ్యాక

సైమా అయ్యాక

సైమా 2015 అయ్యాక...రానా, త్రిష కలిసి పార్టీ చేసుకుంటూ ...ఆ రాత్రి...

ఇద్దరూ

ఇద్దరూ

ఐపిఎల్ మ్యాచ్ హైదరాబాద్ లో వీరిద్దరూ ఎవరి ప్రపంచంలో వాళ్లు ఎంజాయ్ చేస్తూ...

రిలేషన్ షిప్ లో ...

రిలేషన్ షిప్ లో ...

త్రిష, రానా ఇద్దరూ రెండు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే వారిద్దరూ దాన్ని అఫీషియల్ గా ధృవీకరించలేదు అనుకోండి...

గోవాలో

గోవాలో

పార్టీ లవర్స్ అయిన వీరిద్దరూ గోవాలో చాలా సార్లు కలిసి కనిపించారు...

సెల్ఫీ

సెల్ఫీ

వీరిద్దరూ కలిసి రిలీషన్ బాగున్నప్పుడు సెల్ఫీ దిగారు

పెళ్లిలో

పెళ్లిలో

ఓ టాలీవుడ్ సెలబ్రెటీ మ్యారేజ్ ఈవెంట్ లో వీరిద్దరూ కలసి కనిపించారు

ఒకే రోజు

ఒకే రోజు

వీళ్ళద్దరూ ఓ సెలూన్ లాంచ్ లోనూ, ఓ ఫ్రెవేట్ ఫంక్షన్ లోనూ అదే రోజు కనిపించారు

రిడ్జ్ అవార్డుల్లో

రిడ్జ్ అవార్డుల్లో

వీరిద్దరు ని ఈ అవార్డు ల వేడుకల చూస్తూంటే...ప్రేమ పక్షుల్లా కనపడటం లేదూ...

కారణాలు ఏమైనా

కారణాలు ఏమైనా

కారణాలు ఏమైనా కావచ్చు వీరు విడిపోవటానికి...అయితే మంచి పెయిర్ కదా

English summary
Only a while ago,Trisha and Rana Daggubati were spotted together partying at the after party of SIIMA launch with Ramya Krishnan and other friends of the duo including Taapsee and Dhanush. However, only Trisha and Rana have grabbed everybody's attention as always.
Please Wait while comments are loading...