త్రిషా చికెన్ కర్రీ స్టోరీ

By Staff

త్రిషా ఈ మధ్య నాన్-వెజిటేరియన్ అంటేనే అయిష్టతను వ్యక్తం చేస్తోంది. క్లబ్ లలో లేట్ నైట్ పార్టీలలో తప్పతాగే త్రిషా ఈ మధ్య అలాంటి వాటిని కూడా అవాయిడ్ చేస్తోంది. చెన్నయ్ సీనియర్ పోలీసాఫీసర్ వార్నింగ్ ఇచ్చాడు. మరో పోలీసాఫీసర్ భార్య అందరి ముందు చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. అయితే బయట నిర్మొహమాటంగా నాన్-వెజ్ అంటే నో అంటున్న త్రిషా ఇంట్లో మాత్రం వాళ్ల అమ్మ వండిన చికెన్ కర్రీని మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటోందట.

More from Filmibeat

Read more about: trisha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X