నైట్ క్లబ్బులో త్రిష వివాదం

బదానీ కూడా ఏ మాత్రం తగ్గకపోవడంతో వ్యవహారం కాస్తా ముదిరింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఇంతలో అక్కడున్న ఇద్దరి స్నేహితులు వీరిద్దరినీ పక్కకు లాగి సముదాయించి పంపేశారు. అయితే, ఈ విషయాన్ని నిర్ధారించుకోడానికి మీడియా త్రిష తల్లిని ప్రశ్నించగా.. అసలు తన కూతురు నైట్‌క్లబ్బుకే వెళ్లలేదని ఆమె సమాధానం ఇచ్చారు!ఈ సందర్భంగా అంతా అంతకుముందు త్రిష ఫుల్ గా త్రాగి చిందులేస్తూ చెన్నై ఈస్టుకోస్టు రోడ్డు వాసుల చేత చీవాట్లు తిన్న విషయం గుర్తు చేసుకున్నారు.
trisha badani nightclub drinking chennai friends చెన్నై నైట్క్లబ్బు త్రిష క్రికెటర్ హేమాంగ్ బదానీ ఢీ


Click it and Unblock the Notifications