కృష్ణా అంటున్న త్రిషా!!

By Staff

వివివినాయక్ దర్శకత్వంలో రవితేజ, త్రిషా హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. ఇంతకు ముందు ఈ సినిమా పేరును బెజవాడ బుజ్జిగా అనుకున్నప్పటికీ ఇపుడు మార్చారు. రెండు లేదా మూడక్షరాల పేరును తగిలించే సంప్రదాయాన్ని పాటిస్తున్న వినాయక్ ఈ సినిమాకు కృష్ణా అని పెట్టాడు. కృష్ణ...ద పవర్ ఆఫ్ ఇంద్ర కీలాద్రి టాగ్ లైన్ కూడా ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీక్వెన్స్ లను చిత్రీకరించుకుంటున్న ఈ సినిమా మరో 10 రోజులలో పూర్తికానట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. రవితేజ-కృష్ణ సినిమా బాలకృష్ణ-ఒక్క మగాడుతో పోటీ పడనున్నదన్నమాట. డిసెంబర్ చివరి వారంలో ఆడియో విడుదల కావచ్చని పరిశ్రమ వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X