పవన్ కళ్యాణ్ కోసం ఫాబ్యులస్ లుక్ తో కిక్ ఇస్తోన్న హీరోయిన్...!?
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడూ చేసేసిన త్రిష తన ఫేవర్ హీరో పవన్ కళ్యాణ్ అని ఎప్పుడో ఓపెన్ గా చెప్సేసింది. 'బంగారం"లో పవన్ సరసన గెస్ట్ రోలో మాత్రమే దక్కిన తనకి 'లవ్ ఆజ్ కల్" రీమేక్ లో పవర్ స్టార్ కి జత కట్టే ఛాన్స్ రాగానే 'ఏ మాయ చేసావె" హిందీ రీమేక్ ని వదులుకుని మరీ వచ్చేసింది. కాగా నవంబర్ 18నుండి సౌతాఫ్రికాలో స్టార్ట్ అయిన పవన్ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఫాబ్యులస్ లుక్ తో రెడీ అయిపోయిందట త్రిష.
అసలే ఈ చిత్రంలో పవన్ త్రిషల గెటప్స్ సూపర్బ్ గా కుదిరాయనీ చాలా హ్యాపీగా చెబుతోన్న దర్శకుడు జయంత్ డెఫినెట్ గా కుదిరాయనీ చాలా హ్యాపీగా చెబుతోన్న దర్శకుడు జయంత్ డెఫినెట్ గా ఈ 'లవ్ లీ" ఫిల్మ్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ 'ఖుషీగా" ఫీలవడం ఖాయమని కాన్ఫిడెంట్ గా అంటున్నారు. ఇంకా ఈ చిత్రంలో కృతి కర్బందా రెండవ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఇటీవల కాశీలో షూటింగ్ జరుపుకుని వచ్చింది.


Click it and Unblock the Notifications











