త్రిష ప్రెవేట్ పార్టులపై టటూలు(లీకెడ్ ఫొటోలు)
హైదరాబాద్: టటూ వేయించుకోవటం అనేది సినీ స్టార్స్ కి కొత్తేమి కాదు. అయితే అలా వేయించుకున్న వాటిని తన అభిమానులు చూడాలని మరీ ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ప్రచారంలోకి తేవటం మరీ ఎక్కువైంది. రీసెంట్ గా తెలుగు,తమిళ హీరోయిన్ త్రిష తను శరీరంపై పలు చోట్ల టటూ వేయించుకుంటూ ఫోటోలు దిగింది.
''మారుతున్న ట్రెండ్లను కనిపెట్టడంలో త్రిష కాస్త శ్రద్ధ ఎక్కువే చూపిస్తుంటుంది. ఎవరో ఏదో చేశారని వారిని అనుకరించదు. స్వతహాగా ఆమెకు ఏం చేయాలనిపిస్తే అదే చేసేస్తూంటుంది. ముఖ్యంగా టటూలు ఇంతకుముందు త్రిష వేయించుకుంది కానీ ఇంతలా ఎప్పుడూ శరీరం నిండా పొడిపించుకోలేదు.
తెలుగులో దాదాపు త్రిష పరిస్ధితి ఫేడవుట్ లా ఉంది. దాంతో మళ్లీ తనకంటూ క్రేజ్ సంపాదించుకొంటోందీ భామ. ఇక్కడ కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడడం అంటే మాటలా? అందుకే ట్రెండ్‌ని ఫాలో అవ్వక తప్పడం లేదు. మొన్నామధ్య ఓ ఫొటో షూట్‌లో ఘాటుగా కనిపించింది. ఇప్పుడు టాటూ పొడిపించుకోవాలని ముచ్చట పడుతోంది.
త్రిష టటూలు వేయించుకుంటూ స్లైడ్ షోలో ...

తప్పదు..
త్రిష కు చెప్పుకోతగ్గ పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. అయినా ఆమె తన రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదని సమాచారం. దాంతో క్రేజ్ కోసం ఈ తిప్పలు తప్పటం లేదు.

గట్టిగానే తీసుకుంది
బాలకృష్ణ తో చేస్తున్న గాడ్సే చిత్రం కోసం ఆమెకు ఇచ్చిన ఎమౌంట్ గురించే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది.

తెలివైంది
మొదట నిర్మాతలు త్రిష చెప్పినంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని వినిపిస్తోంది.

మళ్లీ క్రేజ్ వస్తుంది
బాలయ్యతో చేస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ లో ఉండగానే మంచి క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా హిట్టైతే ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది.

రానా తో కలిసి
మొన్నామధ్య రాఘవేంద్రరావు గారి కుమారుడు వివాహంలో హీరో రానా తో కలిసి ఆమె సందడి చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది.

పార్టీలు
త్రిష పేరు వినగానే పార్టీలు అంటారు చెన్నై సర్కిల్స్ లో ...అక్కడ ఆమె తన స్నేహితులు...స్నేహితురాళ్లతో కలిసి పార్టీల్లో పాల్గొని ఫొటోలకు ఫోజులు ఇస్తూంటుంది.

ట్రెండ్ కదా
హీరోయిన్స్ మాత్రం ట్రెండ్ ని సెట్ చేయటం వంటివేమి పెట్టుకోము. మా పని కేవలం ట్రెండ్ ని ఫాలో అయిపోవటమే అంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ టట్టూలు. హీరోయిన్స్ అంతా ఒక్కొక్కళ్లూ ఒక్కో ప్లేస్ లో పొడిపించుకుంటున్నారు.

ఇంకెంత మందో...
ఇప్పుడు త్రిష ఇలా ఒంటినిండా టటూలతో నింపుకోవటం ఇంకెంత మందిని ప్రేరణ కలిగిస్తుందో అంటున్నారు.

ఒక ఎత్తైతే
టటూలు తమకు ఇష్టమైన చోట గీయించుకోవటం హీరోయిన్స్ చేసే పనే. అయితే ఇలా ఎగ్జిబిట్ చేయటం మాత్రం చాలా తక్కువ మంది చేస్తుూంటారు.

గతంలోనూ..
తన అందాలకు పైన త్రిష ఇలా నెమో ని గీయించుకుంది. అలాగ శరీరంపై సన్ సైన్ ని కూడా టట్టూగా వేయించుకుంది.


Click it and Unblock the Notifications











