వ్యాపారవేత్తతో త్రిష పెళ్లి.. నయనతారతో, గొడవలకు కారణం ఇదే!

Recommended Video

Trisha Gives Clarity On Her Marriage Rumors | Filmibeat Telugu

vఒకప్పుడు ఒకప్పుడు త్రిష సౌత్‌లో తిరుగులేని హీరోయిన్. త్రిష కెరీర్‌లో బోలెడన్ని విజయాలు ఉన్నాయి. త్రిష గతంలో వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపింది. ప్రస్తుతం త్రిష పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేస్తోంది. వయసు మూడు పదులు దాటడం, కొత్త హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు రావడంతో త్రిష రేసులో వెనుకబడింది. చాలా రోజులుగా త్రిష వివాహం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

 96 విజయాన్ని ఎంజాయ్ చేస్తూ

96 విజయాన్ని ఎంజాయ్ చేస్తూ

త్రిష ఇటీవల నటించిన తమిళ చిత్రం 96 ఘనవిజయం సాధించింది . ఈ చిత్రంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. ఈ చిత్రం ఇంత ఘనవిజయాన్ని సాధిస్తుందని తను ఊహించలేదని త్రిష తెలిపింది. కాని ఈ చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పట్టరాని త్రిష తెలిపింది.

నయనతారతో పోటీ

నయనతారతో పోటీ

ప్రస్తుతం కోలీవుడ్ లో తనకు, నయనతారకు మధ్య పోటి కొనసాగుతోందనే వార్తలపై త్రిష స్పందించింది. నటీనటులు ఎవరూ ఎవరికీ పోటీ కాదు. ఎవరికీ వచ్చే అవకాశాలు వారికి ఉంటాయి. ఆ విషయంలో ఆందోళన చెందవలసి అవసరం లేదు. ఇలాంటి పుకారల వలన నటీనటుల మధ్య మనస్పర్థలు, గొడవలు ఏర్పడే అవకాసం ఉందని త్రిష తెలిపింది. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయవద్దని కోరింది.

 వ్యపారవేత్తతో పెళ్లి అంటూ

వ్యపారవేత్తతో పెళ్లి అంటూ

తన పెళ్లి గురించి వస్తూన ఊహాగానాలకు కూడా త్రిష పుల్ స్టాప్ పెట్టింది. ఓ వ్యాపారవేత్తతో నా వివాహం జరగబోతోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అడ్డూ అదుపు లేకుండా నా గురించి ఎన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నాకు నచ్చిన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. వివాహం తరువాత సినిమాలు చేయాలా వద్దా అనేది కుడా ఆ సమయంలో తీసుకునే నిర్ణయమే అని త్రిష క్లారిటి ఇచ్చింది.

ఆ మాట ఎవరికీ చెప్పలేదు

ఆ మాట ఎవరికీ చెప్పలేదు

తాను తెలుగులో సినిమాలు చేయనని ఎవరితోనూ చెప్పలేదు. అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తా. కానీ ప్రస్తుతం కోలీవుడ్ పై ద్రుష్టి పెట్టినట్లు త్రిష తెలిపింది. మంచి కథతో వస్తే నా పారితోషకం తగ్గించుకోవడాని కుడా సిద్దం అంటూ త్రిష ప్రకటించేసింది. ప్రస్తుతం తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X