»   » ఆఫ్టర్ బ్రేకప్: త్రిష-హన్సిక సేఫెస్ట్ లవ్ ఎఫైర్ (ఫోటోస్)

ఆఫ్టర్ బ్రేకప్: త్రిష-హన్సిక సేఫెస్ట్ లవ్ ఎఫైర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సౌత్ హీరోయిన్లు త్రిష-హన్సిక చాలా ఎక్కడ చూసి చాలా క్లోజ్ గా కనిపిస్తూ.... పార్టీల్లో మునిగి తేలుతున్నారు. ఆయా సందర్భాల్లో సెల్ఫీలు పోస్టు చేస్తూ సందడి చేస్తున్నారు. ఆశ్చర్య కరంగా ఇద్దరూ ఇటీవలే లవ్ లో బ్రేకప్ అయిన వారు. వరుణ్ మనియన్ తో త్రిషకు బ్రేకప్ కాగా, శింబులో హన్సికకు బ్రేకప్ అయింది.

‘నో క్యాట్ ఫైట్.... జస్ట్ సిస్టర్ రొమాన్స్ ' అంటూ హన్సిక ట్వీట్ చేసింది. ఇద్దరూ కలిసి ముద్దు ముద్దుగా దిగిన ఓ ఫోటో కూడా పోస్టు చేసింది.

వెంటనే త్రిష కూడా జాయినయింది. ఓ పోస్టు చేసింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను పోస్టు చేసింది. హీరోయిన్లు కూడా ఫ్రెండ్సే....పార్టీ చేసుకున్నట్లు తన ట్వీట్టర్లో పేర్కొంది.

ఈ ఇద్దరూ చేస్తున్న ట్విట్టర్ పోస్టులు.... తమిళ నటుడు ఆర్యను ఆకర్షించాయి. ఈ ఇద్దరి వ్యవహార శైలిపై ఓ కామెంట్ విసిరాడు. ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉండటం గమనార్హం.

‘హన్సిక, త్రిష కంగ్రాట్స్.... ఇద్దరి హార్ట్స్ ఎప్పటికీ బ్రేక్ కాకుండా ఉండేందుకు మీరిద్దరు ఫాలో అవుతున్నది సేఫెస్ట్ లవ్ ఎపైర్' అంటూ ఆర్య ట్వీట్ చేసాడు. సినిమా పరిశ్రమలో ఇద్దరూ స్టార్ హీరోయిన్ల మధ్య ఇలాంటి క్లోజ్ నెస్ ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సెల్పీ
  

సెల్పీ

హన్సిక, త్రిష సెల్పీ ఇపుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

మంచు మనోజ్ సంగీత్ సెర్మనీలో...
  

మంచు మనోజ్ సంగీత్ సెర్మనీలో...

మంచు మనోజ్ సంగీత్ సెర్మనీలో హన్సిక, త్రిష ఎంత క్లోజ్ గా ఉన్నారో చూడండి.

డాన్స్ మాస్టర్
  

డాన్స్ మాస్టర్

డాన్స్ మాస్టర బృందాతో కలిసి హీరోయిన్ హన్సిక, త్రిష.

అరన్మనయ్ 2
  

అరన్మనయ్ 2

అరన్మనయ్ 2 సెట్లో హీరోయిన్ హన్సిక, త్రిష.

కుష్భూ కూతుర్లు..
  

కుష్భూ కూతుర్లు..

నటి కుష్భూ-డైరెక్టర్ సుందర్ సి కూతుర్లతో కలిసి త్రిష, హన్సిక.

 

 

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu