»   » సీనియారిటీ పెరిగే కొద్దీ త్రిష ఎక్స్‌పోజింగ్

సీనియారిటీ పెరిగే కొద్దీ త్రిష ఎక్స్‌పోజింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్లు అవకాశాలు దక్కించుకోవడానికి హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదంతా రోటీన్. ఎందుకంటే ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్న తంతే. ఇందుకు బిన్నంగా సినీయార్టీ పెరిగే కొద్దీ బట్టల సైజు తగ్గిస్తోంది చెన్నయ్ చిన్నది త్రిష. కారణం అకాశాలు తగ్గి పోవడమే. 30 ఏళ్ల వయసు పూర్తి చేసుకుని పెళ్లీడు దాటి పోతున్న ఈ భామ తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.

గతంలో ఎక్స్ ఫోజింగ్ దూరంగా ఉన్న త్రిష ఇప్పడు రూటు మార్చింది. ఆ మధ్య మాగ్సిన్ అనే మ్యాగజైన్ పైకెక్కి మాగ్సిమమ్ అందాలు ఆరబోసిన త్రిష ఇటీవల సౌత్ స్కోప్ పై మరింత రెచ్చి పోయింది. అంతే కాదు ఫోటో షూట్ లకూ సై అంటూ ఆ వీడియోలతో కుర్రకారులో వేడి పుట్టించే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ కు వెళ్లి చాలా కష్టం చేసి వచ్చినప్పటికీ వర్కౌట్ కాక పోవడంతో..మళ్లీ తెలుగు, తమిళ సినిమాలపై పడింది. పాపం అయినా త్రిష కు ఆశించినన్ని అవకాశాలు రావడంలేదు. అయినా త్రిష భ్రమ కానీ....పరిశ్రమలో కొత్త కొత్త హీరోయిన్లు అందాలతో ఊరిస్తుంటే, పాత బడిపోయిన త్రిషను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి.

English summary
Heroine Trisha hot exposing for magazines. This time trisha have no chances. Then she goes for exposing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu