తల్లి చేస్టలుతో త్రిషకు కష్టాలు!?

అలా నా పరిస్దితి బొమ్మరిల్లులో సిద్దార్ధలా మారిపోయింది. మా అమ్మ ప్రకాష్ రాజ్ లాంటిదని పోల్చుతోంది.అంతేగాక ఆ సినిమా క్లైమాక్స్ లో లాంటి ఎమోషనల్ సన్నివేశం జరిగితే కానీ మార్పు రాదని సెలవిస్తోంది. అప్పటికీ బొమ్మరిల్లు సినిమా డీవీడీ తెచ్చి చూపెట్టిందిట. అది చూసి ఆ తల్లి జెనీలియా బాగా చేసింది. నీకు అట్లాంటి పాత్ర దొరకాలి అని అందిట.అంతేగాక జెనీలియా చక్కగా డైటింగ్ చేస్తోంది. చూసి నేర్చుకో అని మరీ మందలించిందిట. ఒక తమిళ పత్రికకు ఈ మధ్య రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చింది. సర్లే గానీ నీ జీవితంలోకి జెనీలియా లాంటి ఉషారున్న కుర్రాడు వస్తేగానీ లైఫ్ మారదు అని అంతా విన్నవారు దీవించారుట. త్వరలోనే అది జరగాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











