పుకెట్ ఐలాండ్ లో త్రిషా

By Staff

వివివినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బెజవాడ బుజ్జి. ఈ సినిమా పాట చిత్రీకరణ ప్రస్తుతం పుకెట్ ఐలాండ్ లో జరుగుతోంది. డివివి దానయ్య సమర్పిస్తుండగా కాశీవిశ్వనాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ, త్రిషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇన్నాళ్లు విజయవాడలో షూటింగ్ ను జరుపుకున్న ఈ సినిమా యూనిట్ పుకెట్ ఐలాండ్ లో పాట చిత్రీకరణను జరుపుకుంటోంది. వివివినాయక్, రవితేజ, త్రిషా తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Read more about: trisha actress trisha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X