దశాబ్దకాలం ఈమె నెంబర్ వన్ హీరోయిన్
కెఎస్ రవికుమార్ బహూబాష దర్శకుడు. దశావతారం లాంటి సినిమా నేనే తీయగలను అని చాటి చెప్పిన దర్శకుడు ఆయన. తనూ తీసే సినిమాను ప్రతి వర్గం వారు చూడాలి అని ఆయన ఉద్దేశం. తెలుగులో ఆయనుకు మంచి అవకాశాలు వచ్చినా ఆచితూచి అడుగు వేశారు. పోగడ్తలకు ఈయన ఎప్పుడు దూరంగా వుంటారు. ఎవరినైనా పోగడాలంటే ఆలోచిస్తారు. అలాంటిది ఎకంగా ఒక హీరోయిన్ ను పద్మశ్రీ కమల్ హసన్ ముందు పోగిడారు. దశాబ్ద కాలం ఈమె కుర్రకారు కలలరాణి అంటు కితాబు ఇచ్చారు. ఎమిటి మాట్లాడుతున్నది కెఎస్ రవికుమారా ?అవును అని....నిజమే ఆయనే మాట్లాడుతున్నారు. అనుకునే లోపు మరో షాక్ ఇచ్చారు. ఈమెను మించిన హీరోయిన్ ఈకాలంలో ఎవరు లేరు......దేవతా చిత్రాలు అయినా సరే రమ్యకృష్ణతరువాత ఈమె చేయగలరు అన్నారు.
అంతే పక్కన కమల్ లాంటి జాతీయనటుడు వున్న విషయం మరిచిన ఈ అమ్మడు ఆహ ఏమి నాబాగ్యం అంటు మురిసిపోయింది. తనలో ఇంత గ్లామర్ వుందని తెలుసు? కానీ దశాభ్బం పాటు నేనే నెంబర్......అని అనుకుని కళ్ళతోనే కెఎస్ రవికుమార్ కు దన్యవాదాలు తెలిపింది. ఈ విషయం జరిగింది కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మన్మధన్ అంబు" అనే సినిమా చిత్రీకరణ సమయంలో. ఈ తతంగం జరిగిన సమయంలో కమల్ హసన్, మాదవన్ తో పాటు పేరు పోందిన నటినటులు అక్కడ వున్నారు. ఈసినిమాలో కమల్ హస్యంతో కూడుకున్న ప్రదాన పాత్యలో దర్శనం ఇవ్వనున్నారు. అదే విదంగా ముక్కోణపు ప్రేమ కధ అని కమల్ అన్నారు. ఈ సినిమా తెలుగులోకి అనువాదం కానుంది. ఏమైనా తమిళనాడులో కుష్బ, నమిత తరువాత త్రీషకు గుడి కట్ట నున్నారా అని అభిమానులను అడిగితే అవుననే సమాదానం ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











