త్రిషకు ఆ ఖర్మ పట్టలేదట!!!
ఐటమ్ సాంగ్స్ చేయడానికి అంతా రెడీ అంటుంటే త్రిష మాత్రం మడి కట్టుకు కూర్చుంటోంది. ససేమిరా అంటోంది. శివాజీ సినిమాలో నయనతార చేసిన ఐటమ్ సాంగ్ కోసం ముందుగా తననే అడిగిన చేయనందిట. రజనీ సర్, శంకర్ సర్ లు అడిగితేనే చేయనన్నాను ఇంకెవరో అడిగితే ఎలా చేస్తానని ఎదురు ప్రశ్నిస్తోంది. డబ్బు కోసం ఐటమ్ సాంగ్ లు చేసే ఖర్మ తనకు పట్టలేదని అంటోంది. ఇంతకు ఈమె శ్రియాను దృష్టిలో పెట్టుకొని అంటున్నట్టుంది. ఈ మధ్య వడివేలు సినిమాలో రూ.50 లక్షలు తీసుకొని శ్రియ ఐటమ్ సాంగ్ చేసింది. జెలసీతో అంటోందో మరెంటో కానీ త్రిషా మాత్రం ఐటమ్ సాంగ్ లు చేయదట.


Click it and Unblock the Notifications











