త్రిష బికినీ సీన్ కి ఒప్పుకుందోచ్!!

అసలు ఈ మధ్య కాలంలో ఈ బికినీ పిచ్చి రేపిందీ ఈయనే. ఈయన దర్శకత్వంలోనే నయనతార భిల్లా సినిమాలో బికినీలో కనిపించి కనువిందు చేసింది. అంతేగాక బికినీలో కనపడటంతో యూత్ బ్రెడ్ ఫ్రెషర్ లెవెల్స్ పెరిగి ఆమె క్రేజ్ నీ,కలెక్షన్స్ నీ పెంచేసారు. అదిగో అప్పటినుంచే బికినేబికీనీయే విజయానికి దగ్గర మార్గం అనే నిర్ణయానికి చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. తమ తమ పరిధిల్లో బికినీ వేసుకోవటానికి ప్రిపేర్ అవ్వాలని డెషిషన్స్ తీసుకున్నారు.
అయితే త్రిష తల్లి ఉమా కృష్ణన్ మాత్రం ఈ తరహా సన్నివేశాలకు ఒప్పుకోలేదు. కానీ విష్ణు వర్ధన్ మాత్రం ఆ సన్నివేశం సినిమాకు కీలకం అనీ,సినిమా రిలీజ్ అయ్యాక త్రిష కెరీర్ ఒక్కసారిగా నయనతార కెరీర్ లా ఎక్కడికో వెళ్ళి పోతుందని ఆశపెట్టాడు.మొత్తానికి సోమవారం రాత్రి ఆమె ఈ సన్నివేశాలకు పచ్చ జెండా ఊపింది. అయితే సెమీ న్యూడ్ స్విమ్ సూట్ వాడాలని కండీషన్ పెట్టింది. అంటే బోటమ్ మొత్తం స్కార్ఫ్ తో కప్పేసి ఉంటుంది.అయితేనేం ఆమె అభిమానలను నిరాశపరచని రీతిలోనే ఆమె కనపడుతుందని దర్శకుడు చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications











