వెంకి-త్రిష వన్స్ మోర్

అలాగే ప్రస్తుతం 'బుజ్జిగాడు' తో డిజాప్పయింట్ మెట్ లో ఉన్న త్రిష మరింత జాగ్రత్తగా ముందుకెళ్ళాలని నిర్ణయించుకుని ఆచితూచి వ్యవరిస్తోందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వెంకటేష్ తో మళ్ళీ చేయటానికి గ్యారింటీగా డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తుందని అనుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలోనూ, నాగార్జున తో 'కింగ్' లోనూ చేస్తోంది. అలాగే వెంకటేష్ నెక్ట్స్ సినిమా శ్రీను వైట్లతో అంటున్నారు. దాంతో ఆ దర్శకుడుతో కంఫర్ట్ గా పనిచేస్తున్న ఆమె గ్యారింటీగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఆశిస్తున్నారు. అయితే వెంకటేష్ తో తరువాత సినిమా అంటే క్రిష్ కూడా లైనులో ఉన్నాడు. అతని సినిమాకా అన్నదో ప్రశ్న.


Click it and Unblock the Notifications











