టూ పీస్ బికినీ పై ఘాటుగా స్పందించిన త్రిష...!?

By Sindhu

గత కొన్ని రోజుల క్రితం త్రిష 'టూ పీస్ బికినీ'లో నటిస్తుందని, కొత్త హీరొయిన్ల పోటీ తట్టుకోవడానికి బికినీలో నటించేందుకు అంగీకరించిందని, వెంకటేష్ తో నటిస్తున్న సినిమాలో ఈ సీన్ ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని త్రిషను అడగగా ఈ వార్తలను త్రిష కొట్టి పారేసింది. అవన్నీ పుకార్లేనని, అయినా 'టూ పీస్ బికినీ' తనకు సూటవదని చెప్పింది.

గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇంతవరకు స్విమ్ సూట్ వేయలేదని, ఇకముందు కూడా వేయనని స్పష్టం చేసింది. ప్రస్తుతం నటనకు ఆస్కారమున్న సినిమాలలో మాత్రమే చేస్తున్నానని అందువల్లే సినిమాల సంఖ్య తగ్గిందని చెప్పింది. వెంకటేష్ తో నటిస్తున్న 'బాడీగార్డ్' చాలా మంచి సినిమా అని, నటనకు చక్కని అవకాశం గల పాత్ర లభించిందని ఆనందం వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X