»   »  ఉల్లిపొరలాంటి డ్రెస్సులో త్రిష...విమర్శలు (ఫోటోలు)

ఉల్లిపొరలాంటి డ్రెస్సులో త్రిష...విమర్శలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆడియో ఫంక్షన్లు, ఇతర సినిమా ఫంక్షన్లకు హాజరయ్యేప్పుడు హీరోయిన్లు అందరినీ ఆకర్షించేలా...అందరి దృష్టి తమపై పడేలా హాట్ అండ్ సెక్సీ లుక్స్‌తో హాజరవ్వడం మామూలే. కొందరు హీరోయిన్లు వేసుకొచ్చే డ్రెస్సులు వావ్...సూపర్ అనే విధంగా ఉంటాయి. కొందరు హీరోయిన్లు మాత్రం అందరూ షాకయ్యేలా డ్రెస్సు వేసుకొస్తారు.

ఇటీవల ఓ తమిళ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన హీరోయిన్ త్రిష...గెస్టులంతా షాక్ అయ్యేలా ఉల్లిపొరలాంటి పలుచటి డ్రెస్సు వేసుకొచ్చింది. 'అమర కావ్యం' అనే తమిళ సినిమా ఆడియో వేడుకలో త్రిష ఇలా దర్శనమిచ్చింది. ఈ చిత్రంలో ఆర్య సోదరుడు సత్య హీరోగా నటిస్తున్నాడు. జీవా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని స్వయంగా ఆర్య నిర్మిస్తున్నారు.

అందరూ షాకయ్యేలా త్రిష వేసుకొచ్చిన డ్రెస్ ఫోటోలు స్లైడ్ షోలో...

త్రిష డ్రెస్ షాకయ్యేలా ఉందంటున్నారు

త్రిష డ్రెస్ షాకయ్యేలా ఉందంటున్నారు


త్రిష వేసుకొచ్చిన డ్రెస్ అందరూ షాకయ్యేలా ఉందని ఈ ఆడియో వేడుకకు హాజరైన అతిథులు అభిప్రాయ పడ్డారు.

ఫ్లోరల్ షర్ట్, బ్లాక్ ప్యాంట్

ఫ్లోరల్ షర్ట్, బ్లాక్ ప్యాంట్


ఫ్లోరల్ షర్ట్...బ్లాక్ ప్యాంట్ ధరించి త్రిష హాజరైంది. ఆమె ప్యాంట్ ఎంత పలుచగా ఉందంటే....లోపల వేసుకున్న షార్ట్, తొడలు బయటకు కనిపించేలా చేయడం ఈ డ్రెస్ ప్రత్యేకత.

అందరి దృష్టి తనపై పడాలనే...

అందరి దృష్టి తనపై పడాలనే...


ఆడియో వేడుకలో తనే స్పెషల్ అట్రాక్షన్ కావాలనే ఉద్దేశ్యంతో త్రిష ఇలా హాట్ అండ్ సెక్సీ డ్రెస్ వేసుకొచ్చిందని స్పష్టమవుతోంది.

త్రిష, ఆర్య, నయనతార

త్రిష, ఆర్య, నయనతార


ఆడియో వేడుకలో త్రిష, ఆర్య, నయనతార ఇలా ఫోటోలకు ఫోజలు ఇచ్చారు.

English summary

 How often do we see an actress from South wearing a transparent dress? Very rarely. Isn't? Well, now Trisha Krishnan, one of the top actresses of South, sported a see-through pants at an event and this shocked the guests at the venue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu