చిరు బాటలో త్రిష

కీర్తి,విజయం అనేవి ఇవాళ ఉండి రేపు వెళ్ళి పోయేవని కొన్ని విషయాలే జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తాయని చెప్పుకొచ్చింది. ఎందరికో జీవితాన్ని ప్రసాదించే రక్త దానాన్ని తాను చేస్తూంటానని,కళ్ళు కూడా తదనంతరం డొనేట్ చేసానని అందాల కళ్ళను విప్పారిస్తూ చెప్పింది. అలాగే మనం చనిపోయిన తర్వాత కూడా మనం మన కళ్ళ ద్వారా బ్రతికుండే అవకాశం ఉంటుందని వివరంగా విశిదీకరించింది. ఇదంతా విన్న వాళ్ళకు చిరంజీవి గుర్తు వచ్చారని అక్కడ పత్రికలు రాసాయి. చిరంజీవి తో ఆమె స్టాలిన్ సినిమాలో చేసింది.


Click it and Unblock the Notifications











