రోజూ కలలో ఆ కుర్రాడే నన్ను పట్టుకుంటున్నాడు: త్రిష

By Srikanya

త్రిషకు తరుచుగా ఒకే కల వస్తోందిట. ఆ కలలో ఓ కుర్రాడు వచ్చి ఆమె చెయ్యపట్టుకుంటున్నాట్ట. అయితే అతనెవరో తెలియటం లేదంటోంది. ఈ కల గురించి ఆమె వివరిస్తూ...మద్రాసు బీచ్ రోడ్డులో ఒంటరిగా నడిచి వెళ్తున్నాను. అయితే ఎక్కడిదాకో తెలియదు. రోడ్డంతా చాలా ప్రశాంతంగా వుంది. మనసు కూడా ఎంతో హాయిగా ఉంది. ఆ సమయంలో హఠాత్తుగా వెనుక నుంచి ఓ వ్యక్తి సైకిల్ మీద వచ్చి, నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఆ చేయిని ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. కాస్సేపటికి మెలుకవ వచ్చేస్తోంది. అతని ముఖం ఎలా వుంటుందో చూడాలని చాలాసార్లు ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పటి వరకు ఆ కలలో కనపడిన ఆ యువకుడి ముఖం కోసం వెతుకుతూనే ఉందిట. ఇక ప్రస్తుతం త్రిష..కమల్ సరసన మన్మధన్ అంబు చిత్రంలో చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ సరసన పవన్ కళ్యాణ్ లవ్ లీ అనే చిత్రం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X