Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టూ పీస్ బికినీ కూడా పాపులారిటీకే: త్రిష
బికిని వేయడమే బరితెగింపు అయితే, టూ పీస్ బికినీకి కూడా పాపులారిటీ ఎలా వస్తుందని, సెన్సార్ దాన్ని ఎలా అంగీకరిస్తుందని ప్రశ్నిస్తోంది హీరోయిన్ త్రిష. ట్రెండ్ మారుతోందనీ, మారుతున్న కాలానికి అనుగుణంగా గ్లామర్ కొత్త పుంతలు తొక్కుతోందనీ చెబుతోన్న త్రిష, ట్రెండ్ కి తగ్గట్టుగా అప్ టు డేట్ గా వుండాలని క్లాస్ పీకేస్తోంది. అయితే ఎంతగా ట్రెండ్ ని ఫాలో అయినా, వల్గారిటీ జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటానని త్రిష చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ అవకాశాల కోసం కాస్తంత ఎక్స్ పోజింగ్ డోస్ పెంచిన మాట వాస్తవమే కదా..అనడిగితే, బాలీవుడ్ అవకాశాల కోసం కాదుగానీ, మోడ్రన్ లుక్ కోసమే అలా ట్రై చేశానని అతి తెలివి ప్రదర్శిస్తోంది త్రిష. నెంబర్ల పొజిషన్ పై నమ్మకం లేదనీ, ఏ రంగంలో అయినా ముందుండాలని అనుకోవడం తప్పులేదుగానీ, ఆ పొజిషన్ కోసం అడ్డదార్లు తొక్కడం తనకు నచ్చదని త్రిష అంటోంది.