పవన్ కళ్యాణ్‌తో శృంగారాత్మక సన్నివేశాల్లో...త్రిష
పవన్ కళ్యాణ్‌తో కలిసి కొన్ని శృంగారాత్మక సన్నివేశాల్లో నటించాను.తన సినిమాల్లో శృంగారం మోతాదు మించకూడదనే నియమాన్ని పెట్టుకున్న పవన్ కళ్యాణ్ సైతం మొట్టమొదటిసారిగా ఈ చిత్రం కోసం లిప్ లాకింగ్ కిస్ సీన్ చేసారు. పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో మొదటిసారి నటించిన ముద్దు సన్నివేశంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది" అంటూ 'తీన్ మార్"లో నటించే అవకాశం లబించినందుకు తన కలిగిన ఆనందానుభూతిని త్రిష మీడియాతో పంచుకుంది.
అవును ఈ సినిమాలో నేను నా ఫేవరెట్ హీరో పవన్‌కళ్యాణ్‌తో కలిసి కొన్ని ఇంటిమేట్ సీన్స్ చేసాను.'సబ్జెక్ట్ డిమాండ్ మేరకు అలా చేయాల్సి వచ్చింది" అని చెప్పడం కంటే.. 'ఆ సీన్స్ అలా చేయకపోతే.. ఆ సబ్జెక్ట్‌కు న్యాయం జరగదు" అని చెప్పడమే సమంజసమవుతుంది. ఎందుకంటే ఇదొక రొమాంటిక్ లవ్‌స్టోరీ. రొమాంటిక్ లవ్‌స్టోరీలో రొమాన్స్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి" అని ప్రశ్నిస్తోంది అంది త్రిష.


Click it and Unblock the Notifications











