Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘చెన్నై సూపర్ కింగ్స్’ టీంను త్రిష కొనబోతోందా?
హైదరాబాద్: హీరోయిన్ త్రిష నిశ్చితార్థం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మేన్‌ని ఆమె పెళ్లాడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ మణియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టీంను కొనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అతన్ని పెళ్లాడబోయే త్రిష చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ కావడం ఖాయం. శిల్పా శెట్టి, ప్రీతి జింతా మాదిరిగా త్రిష కూడా ఐపీఎల్‌లో హడావుడి చేయడం ఖాయం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

త్రిష ఎంగేజ్మెంట్ జనవరి 23న చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా వరుణ్ మణియన్ త్రిషకు ఒక అరుదైన గిఫ్టు ఇచ్చాడు. CAD(చెన్నైయ్ అడాప్షన్ డ్రైవ్) సంస్థకు సంవత్సరం పాటు నిధులు సమకూర్చాలని నిర్ణయించారు. ఈ సంస్థ చెన్నైలో కుక్క పిల్లల సంరక్షణ చేపడుతోంది. అనాదలైన వీది కుక్కలను చేరదీసి వాటికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం, మందులు అందిస్తుంది. వాటి సర్జరీలకు అయ్యే కర్చు కూడా భరిస్తుంది. ఈ సంస్థకు తమవంతు సహాయంగా సంవత్సరం పాటు నిధులు సమకూర్చాలని నిర్ణంచాడు వరుణ్ మణియన్.
వీరి పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే ఆమె పెళ్లి విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అందరిలా సాదా సీదాగా కాకుండా....వెరైటీగా పెళ్లి జరుపుకునేందుకు ప్లాన్ చేసకుంటున్నట్లు తమిళ సినీ వర్గాల్లో చర్చజరుగుతోంది.
ఈ మధ్య కొందరు ప్రపంచం దృష్టిని ఆకర్షించుకునేందుకు పారాచూట్ పెళ్లి, సముద్రం అడుగున నీటిలో పెళ్లి, ఆకాశంలో విమానంలో పెళ్లి లాంటివి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. త్రిష కూడా అదే తరహాలో చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటోందట. విమానంలో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు టాక్. అదే నిజమైతే ఇండియా వ్యాప్తంగా త్రిష పెళ్లి మారు మ్రోగి పోవడం ఖాయం.