'కింగ్' కోసం సింగర్ గా మారిన త్రిష

నిర్మాత డి.శివప్రసాద్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారని అంటున్నారు. డిసెంబర్ లో రిలీజుకి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ కామిడీతో హిలేరియస్ గా ఉండాలని శ్రీను కృషి చేస్తున్నాడని తెలుస్తోంది. 'శివ', 'హలో బ్రదర్' కలిసినట్లుందని శ్రీను ఈ సినిమా గురించి చెపుతున్నారు. అందులోనూ లైటర్ వీన్ కథలకు కరెక్టుగా నప్పే నాగార్జున ఈ సినిమాలో వెరైటీగా కనిపిస్తారని యూనిట్ వర్గాలు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











