వాళ్ళంతా పనిపాట లేని స్టుపిడ్స్...త్రిష తిట్లు
నన్ను ఇరుకున పెట్టే స్కాండిల్స్, కాంట్రావర్శీలు గురించి పనికిమాలిన ప్రశ్నలు వేయటం ఆపండి..నేను అన్నిటికీ సమాధానం చెప్తూ కూర్చునే టైమ్ లేదు. నేను అందరికన్నా ఎక్కువగా నన్ను నేనే ప్రేమించుకుంటాను. నాకే నేను ఎక్కవ ప్రాముఖ్యత ఇచ్చుకుంటాను. పనిపాట లేని కొంత మంది స్టుపిడ్స్ కూర్చుని నాపై బురద జల్లటానికి స్టోరీలు అల్లుతుంటారు. వాటి గురించి నేను పట్టించుకోను. వాళ్ళని చూస్తుంటే జాలి వేస్తుంది అంటూ ట్వీట్ చేసింది త్రిష తాజాగా. అలాగే తను రీసెంట్ గా ఓ తెలుగు స్క్రిప్టు విన్నానని, చాలా కాలం తర్వాత మంచి కథ విన్న ఫీలింగ్ కలిగిందని, త్వరలోనే వాటి వివరాలు తెలియపరుస్తానని అంది.
త్రిష నమో వెంకటేశ వెంకటేష్ శ్రీను వైట్ల కింగ్ నాగార్జున ట్వీట్స్ trisha namo venkatesa venkatesh king nagarjuna


Click it and Unblock the Notifications