అదరరసభరితమైన ‘తీన్ మార్’తో ఊహల్లో విహరిస్తోన్న త్రిష...!

By Sindhu

'తీన్ మార్"లో పవన్ కళ్యాణ్ తో చేసిన శృంగార సన్నివేశాలు, ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలతో పోలిస్తే కాస్తంత శ్రుతి మించాయని త్రిష ఒప్పుకున్నది. పెదవులతో ముద్దులలాంటి ఇంటిమేట్ సీన్లు ఇష్టంలేని పవన్ కళ్యాణ్ మొదటిసారిగా (పవన్ కి)తనతో అటువంటి సీన్లు చేయ్యటం త్రిషకు ఖుషీనిచ్చాందట. కథాంశం అలాంటిది. శృంగారరసభరిత చిత్రకథ ఇది. మరి ఇందులో శృంగారం లేకపోతే దానికి న్యాయం చేసినట్టు ఎలా అవుతుంది?అని ప్రశ్నిస్తోంది త్రిష. తీన్ మార్ లాంటి మంచి సినిమాలో తనకి అవకాశం అభించినందకు చాలా సంతోషంగా ఉంది అంటోంది త్రిష షూటింగ్ లోని తన అనుభవాలను నెమరువేసుకుంటూ. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తనకి ఇంకా ఫేవరెట్ అయ్యాడని చెప్తోంది.

ఇలాగే తెగసంబరపడిపోయి పవన్ తో సహజీవనం చేసిన రేణుదేశాయ్, పవన్ తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత అతన్ని వివాహం చేసుకుంది. ఇప్పుడు రేణు దేశాయ్ తన పుట్టింటిలో ఉంది. ఇలాంటి సమయంలో పవన్ తో తెరకోసం సాగించిన ప్రేమకలపాల వరకూ ఓకే కానీ, వాటిని తలచుకొంటూ తలచుకొంటూ, ప్రకటనలిచ్చుకుంటూ పోతే, పవన్ పాపం సమస్యలను ఎదుర్కొంటాడు. పరిహారాలు చెల్లించుకుంటూ పోతే అతని జేబుకి భారీగానే చిల్లిపడుతుంది. అభిమానం ఎక్కువై అల్లరిపాలు చేస్తే ఎలా?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X