టీ పొడి కోసం మరోసారి త్రిష,విక్రమ్ ఒక్కటయ్యారు

By Srikanya

గతంలో సామి,భీమ చిత్రాలలో విక్రమ్, త్రిష కలిసి నటించారు. అయితే ఆ తర్వాత ఆ కాంబినేషన్ రిపీట్ కాలేదు. కానీ త్రీ రోజెస్ టీ ఏడ్ కాంపియన్ కోసం వీళ్ళద్దరూ మరోసారి కలిసారు. ఈ టెలివిజన్ యాడ్ ని రీసెంట్ గా వీళ్ళిద్దరి మధ్యనా చిత్రీకరించారు. ముంబైకు చెందిన ఓ యాడ్ ఫిల్మ్ మేకర్..ఈ పెయిర్ తో చెన్నైలో షూటింగ్ చేసారు. పేరుకు టెలివిజన్ యాడ్ అయినా ఓ కాస్టలీ సినిమా ప్రాజెక్టులా ఖర్చు పెట్టి ఈ యాడ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ యాడ్ షూటింగ్ మూడు రోజులు పాటు జరగనుంది. ఈ విషయమై త్రిష చాలా ఆనందంగా ఉంది. ఇక రెమ్యునేషన్ పరంగానూ త్రిషకు బాగానే ముట్టచెప్తున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X