'వేశ్య పాత్ర అయితే జీవించేస్తా' అంటున్న త్రిష

By Srikanya

చమేలిలో కరీనా, వేదంలో అనుష్క వేశ్య పాత్రలను చక్కగా రక్తి కట్టించారు. భవిష్యత్తులో నేను కూడా తప్పక చేస్తా. నేనంటూ ఆ పాత్ర చేస్తే ఇక ఆ పాత్ర చేయటానికి మిగతా హీరోయిన్లు భయపడాలి. అలా ఆ పాత్రలో లీనమై నటిస్తాను ఆ రేంజి ఫెరఫార్మెన్స్ ఇస్తాను అంటోంది త్రిష. ఇక ఈ మధ్య ఓ చిత్రంలో వేశ్యగా నటించమని అడిగారు. వెంటనేనో చెప్పేశా. చేయకూడదని కాదు. అలాంటి పాత్ర చేసి మెప్పించాలనే ఆశ నాకు ఎప్పట్నుంచో ఉంది. కానీ దానికి ఇది సరైన సమయం కాదని నా అభిప్రాయం అంది. ఇక ప్రస్తుతం త్రిష..కమల్ సరసన మన్మధన్ అంబు చిత్రంలో చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ సరసన పవన్ కళ్యాణ్ లవ్ లీ అనే చిత్రం చేస్తోంది. ఇంతకీ త్రిష..తనకిష్టమైన వేశ్య పాత్రలో ఎప్పుడు జీవిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X