»   » స్టార్ హీరో కూతురు బికినీలో సంచలనం: ఇండస్ట్రీ మొత్తం పరేషాన్!

స్టార్ హీరో కూతురు బికినీలో సంచలనం: ఇండస్ట్రీ మొత్తం పరేషాన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
స్టార్ హీరో కూతురు బికినీలో.. ఇండస్ట్రీ మొత్తం పరేషాన్!

ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిని స్టార్ హీరోల్లో సంజయ్ దత్ ఒకరు. మధ్యలో కొన్ని కేసుల కారణంగా జైలు పాలవ్వడం వల్ల సంజయ్ దత్ స్థాయి కాస్త తగ్గింది కానీ.... లేకుంటే సంజూ భాయ్ రేంజి మరోలా ఉండేది. కేసుల నుండి విముక్తి పొందిన సంజయ్ ప్రస్తుతం భార్య మాన్యత, పదేళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే సంజూకి చెట్టంత కూతురు విన్న విషయం సౌత్‌లో చాలా మందికి తెలియదు. ఆవిడ పేరు త్రిషాలా దత్. మొదటి భార్య రీచా శర్మ ద్వారా కలిగిన సంతానం.

బికినీ ఫోటోలతో త్రిషాలా హల్ చల్

బికినీ ఫోటోలతో త్రిషాలా హల్ చల్

ప్రస్తుతం దుబాయ్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న త్రిషాలా దత్.... ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. బికినీ ధరించిన త్రిషాలా సెక్సీ లుక్ తో యూత్ మతి పోగొట్టేలా ఫోజులు ఇచ్చింది.

బాలీవుడ్ ఇండస్ట్రీ పరేషాన్

బాలీవుడ్ ఇండస్ట్రీ పరేషాన్

గతంలో లావుగా, బొద్దుగా ఉన్న త్రిషాలా దత్ ఫిజిక్‌లో ఇంత మార్పు రావడం చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ జనాలు పరేషాన్ అవుతున్నారు. అమ్మడు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యంతోనే కష్టపడి లావు తగ్గిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ దర్శక నిర్మాతల ఆసక్తి

బాలీవుడ్ దర్శక నిర్మాతల ఆసక్తి

స్టార్ కిడ్స్‌ను తమ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. త్రిషాల దత్ విషయంలో కూడా అదే జరుగుతోంది. మరి ఆవకాశం ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

కూతురు సినిమాల్లోకి రావడంపై సంజయ్ దత్

కూతురు సినిమాల్లోకి రావడంపై సంజయ్ దత్

సంజ‌య్ ద‌త్ ఓ ఇంటర్వ్యూలో త్రిశాల గురించి మాట్లాడుతూ "మా త్రిశాల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా" అని సరదా కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఆమె ఇండస్ట్రీలోకి రావడం సంజయ్‌కి కూడా ఇష్టమే.

త్వరలోనే తెరంగ్రేటం

త్వరలోనే తెరంగ్రేటం

త్రిషాల దత్ అతి త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఒక స్టార్ కూతురు కావడంతో.... మంచి గుర్తింపు ఉన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలన్నది ఆమె అభిప్రాయం.

గ్లామర్ రోల్స్

గ్లామర్ రోల్స్

త్రిషాలా దత్ అందం చూసిన చాలా మంది ఆమె హీరోయిన్‌ పాత్రలకు సూటవుతుందని, గ్లామర్ రోల్స్ అయితే మరింత బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న త్రిషాలా దత్..... తరచూ అందమైన ఫోటోలు పోస్టు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య లక్షల్లో ఉంది.

అమెరికన్ గర్ల్

అమెరికన్ గర్ల్

కొన్నేళ్లుగా త్రిషాలా దత్ అమెరికాలోనే ఉంటోంది. ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. అయితే అప్పుడప్పుడు ఇండియా వచ్చి తన తండ్రిని కలిసి వెళుతూ ఉంటుంది.

ఫ్యామిలీతో కలిసి

ఫ్యామిలీతో కలిసి

తండ్రి సంజయ్, సవతి తల్లి మాన్యతా దత్.... వారి పిల్లలతో కలిసి త్రిషాలా దత్.

బ్యూటిఫుల్ పిక్

బ్యూటిఫుల్ పిక్

తండ్రి సంజయ్ దత్‌తో కలిసి త్రిషాలా దత్.

English summary
Sanjay Dutt's daughter Trishala Dutt is living the life at The Palm Jumeirah in Dubai and is posting stunning pictures on her Instagram handle with the backdrop of the lovely beach and the sun shining right through. The pretty lady Trishala is seen sporting a white dress and looks drop dead gorgeous!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu