త్రివిక్రమ్ ముందా.....శ్రీను వైట్ల ముందా?
ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించనున్న 'పవర్' సినిమా మొదట విడుదల అవుతందా? త్రివిక్రమ్ శ్రీనివస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా విడుదల అవుతుందా అంటే సమాదనం కరువయ్యింది. ఏ సినిమా ముందు విడుదల అవుతుందో చూడాలి అంటున్నారు 'పోకిరి' అభిమానులు. శ్రీను వైట్ల చెప్పిన కథ మహేష్ కి చాల బాగా నచ్చిందని అందుకే సినిమా షూటింగ్ వెంటనే మొదలు పెట్టాలని నిర్ణయించారు.
జూలై 15వ తేదిన 'పవర్' సినిమా షూటింగ్ మొదలు కానుంది. కోంత కాలంగా త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ జరుగుతుంది. మహేష్ పుట్టిన రోజు ఈ సినిమా విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. మీరు చెప్పే కథలు మాకు వద్దు నాయనా మీ కోసం ఏదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. శ్రీను వైట్ల సినిమా అయినా విడుదల చేయనీయండి అంటు మహేష్ అభిమానులు అంటున్నారు. పవర్ సినిమాలో ఇంతవరకు మహేష్ కనపడని పాత్రలో దర్శనం ఇవ్వనున్నారని సమచారం. మరో వైపు శ్రీను వైట్లకు, శ్రీహరికి మంచి అనుభందం వుంది. శ్రీహరి 'పవర్' సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











