మళ్ళి త్రివిక్రమ్ రచయితగానే

By Staff

Trivikram Srinivas
త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హైయిస్ట్ పెయిడ్ రైటర్ గా టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఆయన దర్శకత్వం వైపు వలస వెళ్ళి బయిట సినిమాలకు కథ-మాటలు ఇవ్వటం లేదు. కాని ఇప్పుడు త్రివిక్రమ్ ఆ పని చేయటానికి రెడీ అవుతున్నారు. రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ నిర్మించనున్న కొత్త చిత్రానికి ఆయన కథ-మాటలు అందిస్తున్నారు.

చింతకాయల రవి చిత్రాన్ని డైరక్ట్ చేసిన యోగి ఈ చిత్రానికి దర్శకుడు. యోగితో ఉన్న స్నేహంతో ఆ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే జనవరిలో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంపై యోగికి మంచి అంచనాలే ఉన్నాయి. చింతకాయిల రవి ఊహించినంత బాగా వెళ్ళకపోవటంతో నిరాశలో ఉన్న అతనికి స్రవంతి ఆఫర్ ఊరటనిచ్చినట్లయింది. ఈ సారన్నా అతను పెద్ద హిట్ కొట్టాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X