న్యూడ్ సీడీలంటూ భర్తపై టీవీ యాంకర్ కంప్లైంట్

కొద్ది రోజుల తర్వాత నేను కొన్ని న్యూడ్ సీడిలు చూడటం జరిగింది. దానిపై ఆయన్ని ప్రశ్నించాను. ఆయన వాటిని ఎవరికీ లీక్ చేయద్దని నన్ను బెదిరించాడు. అంతేగాక తనకు ఈస్ట్ జోన్ ఎసిపి సపోర్టు ఉందని మరీ బెదిరించాడని చెప్పింది. అలాగే తను సికింద్రాబాద్ లో ఇద్దరు పిల్లలుతో ఉంటున్నాని చెప్పుకొచ్చింది. అంతేగాక అమ్మాయిలను న్యూడ్ గా ఇలా కెమెరాలో బంధించి ఆ తర్వాత వారిని వ్యభిచారం చెయ్యమంటూ బ్లాక్ మెయిల్ చేస్తూంటాడని చెప్పుకొచ్చింది. ఇక తరుచుగా తన భర్త బ్యాంకాక్,మలేషియా కి లగ్జరీ టూర్స్ నిమిత్తం వెళ్తూండాని ఆ కంప్లైంట్ లో వివరించింది. వివరాలు తాను రుజువులతో సహా మీడియాకు వెల్లడిస్తానని అంది.


Click it and Unblock the Notifications











