చూపింది చాలంటూ సూచన!

ఈ దుర్ఘటనకు సంబంధించిన కథనాల ప్రసారం వల్ల, తాము విజయం సాధించినట్టు ఉగ్రవాదులు భావిస్తారని, అందువల్ల వీటి ప్రసారాన్ని ఆపేయాలని తెలిపింది. ప్రసారాలపై చానళ్లు స్వయం నియంత్రణ పాటించాలని పేర్కొంది. టెలివిజన్ ఆడియన్స్ మెజర్‌మెంట్ (టీఏఎం) గత నెలాఖరుకు జరిపిన సర్వే ప్రకారం, ఈ దాడి ప్రసారం వల్ల దేశంలోని వార్తా చానళ్లు చూసేవారి సంఖ్య 180 శాతం పెరిగిందని తెలిపింది.


Click it and Unblock the Notifications











