మెంటల్ హాస్పటిల్ లో చేరిన నిర్మాత

By Staff

bobby Bhonsley
ప్రస్తుతం బాలీవుడ్ హాట్ టాపిక్ గా నలుగుతున్న అంశం ఇది. దాదాపు బాలాజీ టెలీపిలింస్ వారి సూపర్ హిట్ సీరియల్స్ అన్నిటి వెనకా ఉన్న బాబి బోన్స్ లే అనే రచయిత,నటుడుకి పిచ్చి లక్షణాలు కనపడటంలో మెంటల్ హాస్పటిల్ లో చేర్చారు. సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసుకునే శ్వేతా మీనన్ మాజీ భర్త అయిన ఆయన గత కొంత కాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఆమెతో విడిపోవటం డిప్రెషన్ కి గురిచేసిందని సినీ వర్గాలు చెపుతున్నారు. ఇక ఏక్తా కపూర్ టార్చర్ కూడా అతని మానసిక సమతుల్యాన్ని దెబ్బతీసి ఉంటుందని చెప్పుకుంటున్నారు.

గత కొద్ది రోజులుగా తనలో తనే మాట్లాడుకోవటం పిచ్చిగా అందరిపై అరవటం చేస్తున్నాడు. అయితే టెన్షన్,ఒత్తిడి ఆయన్ని ఆ స్ధితికి తెచ్చిందనుకున్నారు. అలాగే ఆయన ఈ మధ్య Bobby Bhonsley Company (BBC) అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. జానీ మీట్స్ వాకర్ అనే సినిమా ప్రారంభించారు. ఆయన నిజజీవీతాన్ని ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఆ కధ తయారు చేసుకున్నారు. త్రాగుడు అనేది మనిషిని,అతనికున్న సంభంధాలను ఏ రకంగా దెబ్బతీస్తుందనేది కామిడీగా చెప్పే ప్రయత్నం అది. ఇలా బిజీగా ఉన్న టైమ్ లో ఏం జరిగిందో ఏమో పిచ్చి చేష్టలు చేయటంతో ముంబయిలోని మానసిక ఆసుపత్రిలో జాయిన్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X