తల బ్రద్దలు కొట్టడం అవసరమా?

అయితే ఆ తర్వాత ఆ గొడవ పెద్దది కాకుండా ఛానెల్ వారితో సెటిల్ చేసారు. కానీ ఇప్పటికీ కెరిర్ ఒక గాడిలో పడని పూనం కౌర్ మీడియాతో మరింత జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఇలా అసహనంగా వ్యవహించటం పద్దతి కాదంటున్నారు. అలాగే సెలబ్రీటీల వెనక కెమెరా వారు పడటం అత్యంత సహజమేనని,వారే లేకుంటే పబ్లిసిటీ ఎక్కడనుంచి వస్తుందని అంటున్నారు. ఇది గ్లామర్ ఫీల్డ్ అని అందరి కళ్ళూ మన మీదే ఉంటాయి కాబట్టి పరిస్ధితులను బట్టి సహనంతో సర్దుకుపోవాలని సీనియర్లు సూచిస్తారు. ప్రస్తుతం ఆమె వినాయకుడు చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











