300 మంది నగ్న వీడియోలు.. యువ హీరోల ప్రైవేట్ అఫైర్స్.. రాజ్ తరుణ్, లావణ్య కేసులో భారీ ట్విస్ట్

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య సహజీవనం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. చాలా నెలలుగా సద్దుమణిగిందనుకొన్న ఈ కేసులో మళ్లీ గట్టి కదలిక రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ ఉలిక్కి పడేలా చేసింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో యూట్యూబర్ మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

యూట్యూబర్ మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మధ్య కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నాయి. రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే తనను వేధిస్తున్నాడనే ఆరోపణలతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్య ఫిర్యాదు మేరకు సాయిని కోకాపేట్ వద్ద అరెస్ట్ చేసినట్టు సమాచారం. అనంతరం అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తున్నది.

Twist in Raj Tarun Case Youtuber Mastan Sai arrested by Narsingi Police on complaint of Lavanya

అయితే ప్రాథమిక విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తున్నది. కొందరు యువ హీరోల మొబైల్ ఫోన్లను మస్తాన్ సాయి హ్యాకింగ్‌కు పాల్పడ్డారనే వార్తలు మీడియాలోను, సోషల్ మీడియాలోను విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై పోలీసులు ఏ విధంగా నిగ్గు తేలుస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

మస్తాన్ సాయిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. పలువురు అమ్మాయిలతో ప్రైవేట్‌గా ఉన్న సమయంలోను, ప్రైవేట్ పార్టీల సందర్భంగా అసభ్యమైన, అశ్లీలమైన వీడియోలు రికార్డు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆ వీడియోలను బూచీగా చూపి అమ్మాయిలను బెదిరిస్తున్నారు. బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారనే విషయం దిగ్బ్రాంతికి గురి చేస్తున్నది. దాంతో ఈ విషయాలపై మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు.

తనకు తెలియకుండా ప్రైవేట్ విషయాలను వీడియోలుగా రికార్డు చేశారని మస్తాన్ సాయిపై లావణ్యకు ఫిర్యాదు చేశారు. కొన్ని వీడియోలను శాంపిల్‌గా పోలీసులకు అందజేసినట్టు కూడా తెలిసింది. మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన సమయంలో ఆయన నుంచి సీజ్ చేసిన హార్డ్ డిస్క్‌లో సుమారుగా 200 వీడియోలు ఉన్నట్టు గుర్తించారనే విషయం షాకింగ్‌గా మారింది.

నార్సింగి పోలీసులకు లావణ్య ఓ హార్డ్ డిస్క్ ఇచ్చినట్టు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ డిస్క్‌లో 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఈ హార్డ్ డిస్క్‌లో యువ హీరో, హీరోయిన్లు, కొందరు సెలబ్రిటీల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు తెలుస్తున్నది. పోలీసులు ఈ విషయంపై స్పందిస్తే తప్ప.. ఇందులో అసలు విషయం ఎంత? అనేది తెలుస్తుందని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Read more about: raj tarun mastan sai lavanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X