»   » రాణా, బన్నీ, రామ్ చరణ్ ల...ట్విట్టర్ ఎడ్రస్ లు

రాణా, బన్నీ, రామ్ చరణ్ ల...ట్విట్టర్ ఎడ్రస్ లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

వేగంగా విస్తరిస్తున్న ట్విట్టర్ లో చాలా మంది తెలుగు నటీ, నటీలు ఎకౌంట్స్ తెరుస్తున్నారు. వారిలో స్టార్ స్దాయిలో ఉన్న వారి ట్విట్టర్ ఎకౌంట్ ఎడ్రస్ లు ఇవే...కొందరు ఈ స్టార్స్ పేరుతో ఫేక్ గా ఎకౌంట్స్ క్రియేట్ చేసి ట్వీట్ చేస్తున్నారు. అందుకే వారి ఎక్కౌంట్ ఎడ్రస్ లు ఇస్తున్నాం...

మహేష్ బాబు....'urstrulyMahesh"
అల్లు అర్జున్ -'ursbunny"
రామ్ చరణ్ తేజ -'imramcharan"
రాణా -'rana_daggubhati"
నాగార్జున... 'iamnagarjuna"
సిద్దార్ధ.... 'actor_siddharth"
వరుణ్ సందేశ్ ....'varun_sandesh"
వినాయకుడు కృష్ణుడు-'actorkrishnudu"
త్రిష....'Mstrishak"
జెనీలియా -'geneliad"
శ్రియా శరణ్ -'shriya_saran"
అసిన్ - 'asin_thottumkal"
లక్ష్మీ ప్రసన్న మంచు -'HRHLakshmi"
ధట్స్ తెలుగు - 'thatstelugu"

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu