ఉదయ్ కిరణ్ కి అంత సీనుందా?

అయితే ఉదయ్ కిరణ్ అంత తెలివితక్కువ వాడా అన్నది ఇప్పుడున్న ప్రశ్న. తాను వరస ఫ్లాపుల్లో ఉన్నానని తెల్సు . వచ్చిన ఆఫర్ నే మెటీరియలైజ్ చెయ్యాలని అంతకంటే ముందే తెలుసు. మరి ఎందుకిలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ 60 లక్షలు అడగటం అనేది రూమర్ అని ఎగ్రిమెంట్ కుదరక పోవటంతో ఇలాంటి వార్త పుట్టి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఏదైమైనా ప్రతీసారీ ఇలా నెగిటివ్ న్యూస్ లో చిక్కుకోవటం ఉదయ్ కిరణ్ కెరీర్ కి అంతమంచిది కాదు.


Click it and Unblock the Notifications











