ఉదయ్ కిరణ్ తాజా సినిమా "ఏకలవ్యుడు"

By Staff

Still from Ekaloveyudu movie
మేడికొండ అమర్ చంద్ నిర్మిస్తున్న ఉదయ్ కిరణ్ చిత్రానికి "ఏకలవ్యుడు" అని పేరు పెట్టారు. ఈ సినిమాలో కథే హీరో అని మీడీయా సమావేశంలో హీరో ఉదయ్ కిరణ్ చెప్పారు. తాను మినహా మిగితా టీం అంతా కొత్తవారని, ఉత్సాహవంతులని ఆయన తెలిపారు.

ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. కొత్తమ్మాయి కీర్తి హీరోయిన్. నిర్మాత అమర్ చంద్ మాట్లాడుతూ గతంలో సూర్యుడు, నరసింహనాయుడు వంటి పెద్ద హిట్ చిత్రాలు అందించామని, చాలా కాలం తర్వాత వినూత్నమైన ప్రేమకథతో ముందుకు వస్తున్నామని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X