ఉదయ్ కిరణ్ పై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంటు

అయితే రచయిత,దర్శకుడు అయిన మదన్ 'గుండె జల్లుమంది' సినిమా పై పూర్తి దృష్టి కాన్సర్టేషన్ పెట్టి మేడికొండ సినిమాను విస్మరిస్తున్నాడుట.అంతే గాక డబ్బింగ్ కి అటెండు కావటం లేదుట. దాంతో నిర్మాత మేడికొండ ఈ హీరోపై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా ప్రేక్షకుల కన్నా ముందు సినీ పెద్దల తీర్పు కోసం నిలబడింది. యేదైమైనా కథల్లో ట్విస్ట్ లు బావుంటాయి గానీ ఫుడ్ పెట్టే నిర్మాతకు ట్విస్టు లిస్తే ఎలా అన్నది నిర్విదాంశం.అందరూ ఒప్పుకోవల్సిన నిష్టూర సత్యం.


Click it and Unblock the Notifications