»   » ఈ వీడియో చూస్తే షాకే, బాలీవుడ్ చీకటి కోణం...

ఈ వీడియో చూస్తే షాకే, బాలీవుడ్ చీకటి కోణం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలువుడ్ సినీ పరిశ్రమ.... భారత్ లో అతిపెద్ద సినీ పరిశ్రమ. బాలీవుడ్ సినిమా బడ్జెట్ గానీ, బాలీవుడ్ సినిమా మార్కెట్ పరిధి గానీ, అక్కడి సినిమాల వసూళ్లుగానీ.... ఇతర ఇండియన్ సినీ పరిశ్రమలతో పోలిస్తే పెద్దగా ఉంటుంది. అందుకు తగిన విధంగానే అక్కడ హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉంటుంది.

చూడటానికి ఎంతో కలర్ ఫుల్ గా కనిపించే బాలీవుడ్లో పలు చీకటి కోణాలు కూడా ఉన్నాయి. సౌత్ సినిమా పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్లో విచ్చలవిడితనం ఎక్కువ అనే వారు కూడా లేక పోలేదు. సౌత్ లో ఉన్నంత పద్దతిగా బాలీవుడ్లో ఉండరనేది వాస్తవం. వారి జీవిన శైలి కూడా కొన్ని సందర్భాల్లో జుగుప్సాకరంగా ఉంటుంది.

ఇక బాలీవుడ్ లో పార్టీల పేరుతో పలువురు స్టార్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాగి తందనాలాడటం, తాగిన మత్తులో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించిన సందర్భాలు అనేకం బాలీవుడ్ చీకటి కోణాలకు నిలువుతద్దంలా నిలిచే ఓ వీడియో మీ కోసం......

Ugly Side Of Bollywood

ఈ వీడియో చూసిన తర్వాత బాలీవుడ్ కంటే మన సౌత్ సినిమా పరిశ్రమలైన టాలీవుడ్, కోలీవుడ్, సాండల్‌వుడ్ పరిశ్రమలే కాస్త పద్దతిగా అనిపిస్తాయి. ఇక్కడ కనిపించే వీడియోని కొందరు భామలు సౌత్ సినిమాల్లో కూడా నటించారు.

English summary
Check out video....Dark And Ugly Side Of Bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu