Samantha: సమంతను టార్చర్ చేసిన నాగ చైతన్య.. అబార్షన్ చేయించి మరీ.. సంచలనంగా మారిన ట్వీట్

సాధారణంగా సినీ రంగంలోనే ఎక్కువగా డేటింగ్‌లు, లవ్ ట్రాకులు, ప్రేమ వివాహాలు, బ్రేకప్‌లు వంటివి ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యవహారాలు మరింత ఎక్కువ అవుతోన్నాయి. అందులో టాలీవుడ్‌కు చెందిన అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంట ఒకటి. చాలా కాలం పాటు ప్రేమించుకుని పెళ్లాడిన వీళ్లిద్దరూ రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీళ్లపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సమంతను చైతూ టార్చర్ చేశాడని ఒకరు ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే...

ప్రేమించి.. పెళ్లి చేసుకుని

ప్రేమించి.. పెళ్లి చేసుకుని


అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు కలిసి ‘ఏమాయ చేశావే' సినిమా చేశారు. అప్పుడే ఆమెకు మనోడు ఫ్లాట్ అయిపోయాడు. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. ‘ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించి ఆ తర్వాత వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు.

ఎంజాయ్ చేసేసిన జంట

ఎంజాయ్ చేసేసిన జంట

ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వచ్చారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా అందుకున్నారు.

విడిపోయిన చైతూ, సామ్

విడిపోయిన చైతూ, సామ్


ఇండియాలోనే బెస్ట్ ఫిల్మీ కపుల్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు. తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోయామని వెల్లడించారు.

ఎన్నో అనుమానాలతోనే

ఎన్నో అనుమానాలతోనే

సమంత.. నాగ చైతన్య మధ్య వివాదాలు చెలరేగాయని, విడాకులు తీసుకుంటున్నారని చాలా రోజుల పాటు వార్తలు వచ్చాయి. దీన్ని వాళ్లిద్దరూ నిజం చేశారు. ఇక, వీళ్లు విడిపోయి చాలా కాలం అవుతోన్నా అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు? దీని వెనుక కారణాలు ఏంటి? వీళ్లిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి? ఇలా రకరకాల అనుమానాలు అలాగే ఉన్నాయి.

సమంతను టార్చర్ చేసి

సమంతను టార్చర్ చేసి

అక్కినేని నాగ చైతన్య - సమంత రూత్ ప్రభు విడాకుల గురించి ఇప్పటికీ చాలా రకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు చేసిన ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. అందులో సమంతను నాగ చైతన్య టార్చర్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇప్పుడీ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

అబార్షన్ చేయించాడని

అబార్షన్ చేయించాడని

ఉమైర్ సంధు చేసిన ట్వీట్‌లో ‘నాగ చైతన్య ఒక బ్యాడ్ హస్బెండ్. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా చాలా హింసించాడు. అంతేకాదు, నేను ప్రెగ్నెంట్ అయినా అతడి వల్ల అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. అతని వేధింపులు తట్టుకోలేకనే విడిపోయాను. ఇప్పుడు ఇలా సాగిపోతోన్నాను' అంటూ సమంత చెప్పినట్లుగానే ఉమైర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

అందుకే అలా చేశాడా?

ఇక, ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్ సభ్యుడైన ఉమైర్ సంధు తరచూ ఇలాంటి ట్వీట్లనే చేస్తున్నాడు. ముఖ్యంగా సెలెబ్రిటీల పర్సనల్ విషయాల గురించి పోస్టులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సమంత, చైతూ గురించి కూడా ట్వీట్ చేశాడు. అయితే, అతడు ఫేమస్ అవడం కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటాడని చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X