For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇలియానా హాట్ ఫొటోలు...హవ్వ! బోయ్ ఫ్రెండే తీసి బయిటకు, మహేష్ ని కాదంది

  By Srikanya
  |

  ముంబై: గోవా సుందరి ఇలియానా గతకొంత కాలంగా ఆస్ట్రేలియన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌తో లవ్‌ఎఫైర్‌ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అతనో ఫొటో గ్రాఫర్. అయితే ఎవరైనా తన గర్ల్ ఫ్రెండ్ ని , తను ప్రేమించే అమ్మాయిని ఆరాధిస్తారు కానీ సెక్సీ గా చూపించి, ప్రపంచం మీదకు వదలాలనుకోరు. కానీ ఇప్పుడు అదే చేస్తున్నాడు.

  ఇలియానాని రకరకాల భంగిమల్లో తన కెమెరాలో బంధిస్తూ అందంగా చూపిస్తున్నానంటూ సెక్సీగా చూపిస్తున్నాడు. అసలు ఆండ్రూ తీసిన ఇలియానా ఫొటోలు తీస్తే మీరు అతనే తీసాడని నమ్మరు. అంతలా సెక్సీగా చూపించారు. అయితే అది కళ అంటోంది ఇలియానా. ఆ ఫొటోలు మీకు అందిస్తున్నాం.

  కెరీర్ లో ఇలియానా ప్రస్తుతం టఫ్ టైమ్ ని ఎదుర్కొంటున్నట్లే. అయితే తాను పర్శనల్ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నానంటోంది. టాలీవుడ్ లో సూపర్ హిట్స్ ఇచ్చిన ఆమె బాలీవుడ్ కు వలస వెళ్లి అక్కడ విజయకేతనం ఎగరవేయాలని విశ్వప్రయత్నం చేసింది. అయితే అక్కడ పోటీ తట్టుకోవటం ఆమెకు కష్టమే అయ్యింది.

  అక్కడ ఆమె సినిమాలు రిలీజ్ అయి ఓకే అనిపించుకున్నా పట్టించుకునేవారే కరువు అయ్యారు. అలాగని వెనక్కి వచ్చే పరిస్ధితి మాత్రం కనపడటం లేదు. అప్పట్లో అసిన్ పరిస్దితే...ఇలియానాకు ఎదురు అవుతోంది. ఆమె తన తాజా చిత్రం రుస్తుం మీదే ఆశలన్ని పెట్టుకుంది.

  మరో ప్రక్క ఆమె మహేష్ చిత్రంలో ఆఫర్ వదులుకుందని తెలుస్తోంది. మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ కు జోడీగా ఎవరైతే బాగుంటుందా?.. అని ఆలోచించి ఇల్లీ అయితే బాగుంటుందని మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ ఇల్లీ సైడై పోయిందట. అందుకు కారణమేంటి,

  మరిన్ని విశషాలు క్రింద స్లైడ్ షో లో చదవండి

  అందుకే నో చెప్పిందిట

  అందుకే నో చెప్పిందిట

  ఇలియానా మహేష్ బాబుతో పోకిరిలో యాక్ట్ చేసి అదరగొట్టేసింది. అది గుర్తుకొచ్చి ఆమెను ఓకే చేద్దామనుకుంటే ఏకంగా రెండు కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట.

  ఛాన్స్ మిస్

  ఛాన్స్ మిస్

  డిమాండ్ లేకపోయినా అంత రేట్ చెప్పేసరికి ... ఇలియానా ఎందుకులే అని పక్కన పెట్టారని టాక్. అలా ఈ బేబీ వచ్చిన గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంది.

  ఫ్రొఫెషనల్

  ఫ్రొఫెషనల్

  ఆండ్రూ ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్.

  పరిచయం

  పరిచయం

  ఇలియానా-ఆండ్రూ మధ్య దాదాపు నాలుగేళ్లుగా పరిచయం ఉంది.

  కామన్ ఫ్రెండ్ ద్వారా

  కామన్ ఫ్రెండ్ ద్వారా

  నాలుగేళ్ల క్రితం క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగిందని, ఇరువురు ఒకరి అభిప్రాయాల ఒకరు బాగా తెలుసుకోవడంతో పాటు అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.

  అంతే కాదండోయ్..

  అంతే కాదండోయ్..

  ఆ మధ్య ఒకసారి ఇలియానా అతన్ని తన ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేసి తన పేరెంట్స్‌కి పరిచయం కూడా చేసిందట.

  చిరాకు

  చిరాకు

  ''ఇతరులపై ఆధారపడి జీవించడం అంటే నాకు పరమ చిరాకు. నా సంపాదనతో జీవించడంలో ఉన్న ఆనందం ఎందులోనూ ఉండదు.

  నేనే తీసుకుంటాను

  నేనే తీసుకుంటాను

  నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నేనే తీసుకొంటాను. మనం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నామంటే జీవితంలో అభివృద్ధి దిశగా వెళుతున్నట్టే'' అని చెప్పుకొచ్చింది.

  డేటింగ్ గురించి

  డేటింగ్ గురించి

  ప్రియుడితో నువ్వు కావాలనుకునే డేట్ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఇలియానా స్పందన ఆసక్తికరంగా ఉంది.

  సెక్స్ గురించి

  సెక్స్ గురించి

  ‘బీచ్ ఒడ్డున ఒక పిక్నిక్ బాస్కెట్, ఒక బ్లాంకెట్. పక్కనే వెచ్చదనం కోసం బోన్ ఫైర్. నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటూ...అద్భుతమైన ఫుడ్, వైన్ తీసుకుని తీయటి కబుర్లు చెప్పుకోవాలి. ఈ క్రమంలో రసరమ్యమైన సెక్స్ పొందాలి' అంటూ ఇలియానా సమాధానం ఇచ్చింది.

  లక్కీ గర్ల్

  లక్కీ గర్ల్

  ‘ఒక మనిషిని నువ్వు నిజంగా ప్రేమిస్తే...అతను కూడా నిన్ను అంతగానే ప్రేమించే వాడు అయితే ఆ అమ్మాయి లక్కీ గర్ల్ అవుతుంది అని చెప్పుకొచ్చింది.

  సెక్స్ ఉంటే ప్రేమ ఉన్నట్లు కాదు

  సెక్స్ ఉంటే ప్రేమ ఉన్నట్లు కాదు

  ప్రేమికుల మధ్య సెక్స్ జరుగడం సాధారణమే. కానీ సెక్స్ జరిగినంత మాత్రాన వారి మధ్య నిజమైన ప్రేమ ఉన్నట్లు కాదు' అంటోది ఇలియానా.

  కోపం వస్తుంది

  కోపం వస్తుంది

  ''ఇల్లు చిందరవందరగా ఉంటే కోపం వచ్చేస్తుంది. వంటగదిలో ఉండాల్సినవి ఒకచోట ఉండకపోతే కూడా నాకు నిద్రపట్టదు. ఇంట్లోని ప్రతి వస్తువు శుభ్రంగా ఉండి తీరాల్సిందే. ఓ గృహిణిలా ఇల్లు సర్దుకుంటాను.

  వంట గది సామాన్లే

  వంట గది సామాన్లే

  విదేశాల్లో ఎప్పుడు షాపింగ్‌ చేసినా బట్టలు, బూట్లు కంటే వంటగది సామాన్లే ఎక్కువగా కొంటాను అని చెప్పుకొచ్చింది.

  ఇక్కడ కష్టపడ్డా

  ఇక్కడ కష్టపడ్డా

  ''దక్షిణాదిలో నేను హీరోయిన్ గా నిలదొక్కుకోవడం ఆషామాషీగా జరగలేదు. ఎందుకంటే నాకు గోవా తప్పితే వేరే లోకం తెలియదు. ఇక్కడ సంప్రదాయాలు, భాషలు అన్నీ కొత్తే. కానీ కష్టపడ్డాను.

  తేడా లేదు

  తేడా లేదు

  ఆనందంగా దక్షిణాది చిత్రాల్లో నటించాను. దక్షిణాది, బాలీవుడ్‌ రెండింటిలోనూ పెద్దగా తేడా ఏమీలేదు.

  తేడా ఉంది

  తేడా ఉంది

  కానీ దక్షిణాదిలో పరిస్థితి ఎలా ఉంటుందంటే సెట్‌కు వెళ్లామా మన పాత్ర ఏంటో చేశామా ఇంటికొచ్చామా..అనేలా ఉంటుంది. బాలీవుడ్‌లో నటించడంతోనే అయిపోదు. అంతకుమించిన బాధ్యత ఉంటుంది'' అని చెప్పుకొచ్చింది.

  సెక్స్ అవసరం

  సెక్స్ అవసరం

  మంచి హెల్త్‌కి సెక్స్ చాలా అవసరం. సెక్స్ వల్ల ఫిట్‌గా వుంటారు.

  ఆకృతిని కూడా

  ఆకృతిని కూడా

  అంతేకాకుండా సెక్స్... మంచి ఆకృతితోపాటు ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పింది.

  తక్కువ

  తక్కువ

  శృంగారం వల్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ బాగుంటాయని గతంలో చాలామందే చెప్పారు కానీ ఈ ఉత్సాహం గురించి చెప్పినవాళ్లు మాత్రం తక్కువే.

  English summary
  Ileana D'Cruz is one gorgeous actress and she knows that! But it seems like more than anyone, Ileana's boyfriend Andrew Kneebone knows how to capture the gorgeous side of hers in the most beautiful way. we have brought to you many stunning pictures of Ileana, which were clicked by none other than her Australian boyfriend and we bet you won't be able to take you eyes off from these pictures!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X