»   »  మన హీరోయిన్స్ అందాలు...ఊహించని మార్పులు(ఫొటోలు)

మన హీరోయిన్స్ అందాలు...ఊహించని మార్పులు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :గ్లామర్‌ ప్రపంచానికి కేరాఫ్‌ అడ్రస్‌ సినిమా. హీరో వివరాలు తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ చటుక్కున ఆరాతీసేది హీరోయిన్స్ ల గురించే. ఆ హీరోయిన్ తమ హీరోతో తొలి సారి నటిస్తోందా? ఇంతకు ముందే జోడీ కట్టిందా? కడితే ఆ జోడీ హిట్టేనా? వంటి ప్రశ్నలన్నీ క్యూ కట్టేస్తాయి. అదే సమయంలో సీనియర్ హీరోయిన్స్ ...తొలి రోజుల్లో ఎలా ఉండేవారు..ఇప్పుడు ఫ్రౌడలు అయ్యాక ఎలా ఉన్నారు..అనేది ఎప్పుడూ ఆసక్తికరమే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

డైరీ నిండితేనే వాళ్లకు సంతృప్తి. అబ్బే.. ఇయరెండింగ్‌ వరకు కాల్షీట్లు లేవండీ అని చెప్పడమే వారికున్న డిమాండ్‌కి నిదర్శనం. ఒక ముక్క చపాతీ తినడానికి కూడా ఖాళీ లేదండీ అనడమే వారి స్టార్‌డమ్‌కి ప్రతీక. కొత్తనీరును తట్టుకుంటూ పోటీలో ముందంజలో ఉన్నారా? ఎవరికెన్ని రిలీజులున్నాయి? ఖాతాలో ప్లస్‌ పాయింట్స్‌ జమయ్యాయా?.. అవన్నీ ఎప్పుడూ ఆసక్తికరమే.

హీరోయిన్ ది... నాలుగు సీన్లు, నాలుగు పాటల్లో కనిపించే పాత్రే కావచ్చు. ఆద్యంతం కథను భుజాన వేసుకుని నడిపించాల్సిన బాధ్యత కావచ్చు... రెండింటినీ ఆనందంగానే స్వీకరిస్తూ ముందడుగులు వేస్తున్నారు స్టార్ హీరోయిన్స్. అలా సీనియర్ అయిన హీరోయిన్స్ ...ఇప్పుడు ఎలా ఉన్నారో అని ఓ సారి పరిశీలిస్తే...

స్లైడ్ షోలో...స్టార్ హీరోయిన్స్...ఎలా మార్పు చెందారో చూద్దాం

త్రిష

త్రిష

త్రిష ప్రారంభం రోజుల్లో ఎలా ఉందో...అంతకుమించిన అందం ఇప్పుడు సంతరించుకుంది.. చూడండి ఎంత మార్పు వచ్చిందో..

నయనతార

నయనతార

లావుగా ఉండే నయనతార ఇప్పుడు ఇలా ఫిట్ గా తయారై ఆకర్షిస్తోంది.

సమంత

సమంత

మోడలింగ్ డేస్ నుంచి ఇప్పటికీ సమంతలో చెప్పుకోతగ్గ మార్పే కనపడుతోంది.

శ్రుతిహాసన్

శ్రుతిహాసన్

ప్రారంభం రోజుల్లో ఇలా ఉండే శ్రుతి రాను రాను అందాలకు నగిషీలు చెక్కుకుంటూ వస్తోంది.

ఎంత మార్పు

ఎంత మార్పు

సమంత అప్పట్లో శరవణ స్టోర్స్ యాడ్ లో కు ఇఫ్పటి యాడ్స్ కు ఎంత తేడానో గమనించండి.

రకుల్ ప్రీతి సింగ్

రకుల్ ప్రీతి సింగ్

రకుల్ తొలి సినిమాకు ఇప్పటికీ చాలా చాలా మార్పు వచ్చింది. దాన్ని స్పష్పంగా చూడవచ్చు

రెజీనా

రెజీనా

నిజానికి తొలి నుంచి రెజీనా లుక్ లో పెద్దగా మార్పు రాలేదు.

అంజలి

అంజలి

అప్పట్లో అంజలిని చూసినవారు ఇప్పుడు అంజలిని చూస్తే గుర్తు పట్టడం కష్టం.

ఇలియానా

ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా..దేవదాసు నాటి నుంచి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది.

కాజల్

కాజల్

తొలినాటి కాజల్ కు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడామె ఒళ్లు చేసింది. ఈ విషయం టెంపర్ లో గమనించవచ్చు.

అనుష్క

అనుష్క


తొలినాళ్లలో మోడ్రన్ డ్రస్ లలో హాట్ గా ఉండే అనుష్క రాను రాను ఫ్యామిలీ లుక్ కి మారింది.

తమన్నా

తమన్నా

తమన్నాని తొలి చిత్రం శ్రీ(మంచు మనోజ్)లో చూసినవారు గుర్తు పట్టడం కష్టం. అప్పటికీ ఇప్పటికీ చాలా మారింది.

హన్సిక

హన్సిక

దేశముదురు నాటి నుంచి హన్సికలో చాలా మార్పు వచ్చింది. ఆమె ఆ మధ్యన ఒళ్లు చేసింది.

శ్రియ

శ్రియ

తొలి నాళ్ళలో శ్రియ ఇలా ఉండేది. రాను రాను ..వయస్సు పెరిగేకొలిది ఆమెలో మార్పు వచ్చింది.

అసిన్

అసిన్

అసిన్ తెలుగులో చేసేటప్పటికి తర్వాత హిందీలోకి వెళ్ళి చాలా మారింది.

English summary
Here is a compilation of some unbelievable and shocking transformations of our Tollywood heroines. Do check out and let us know if you agree with us.
Please Wait while comments are loading...