ఉందా లేదా? ఓ డిఫరెంట్ సినిమా

By Rajababu

నిర్మాత ఎస్ కమల్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న తాజా చిత్రం ఉందా లేదా. ఓ డిఫరెంట్ టైటిల్ వస్తున్న ఈ చిత్రం సస్పెన్సు, థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ మురళి కార్తికేయ. ఈ సినిమా ఈ నెల 15వ తేదిన విడుదలవుతున్న సందర్బంగా ప్రి రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ సినిమా దర్శకుడు శ్రీ మురళి కార్తికేయ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉంది. ఏడాది నుంచి కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ నెల 15న విడుదలవుతున్నది. ఈ సినిమాలో శబ్దం ఎంత భయంకరంగా వుంటుందో చెప్పబోతున్నాం, అంతేకాకుండా ఒక మాస్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు మా చిత్రంలో ఉంటాయి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X